Telugu Lyrics
జయ గోవింద మాధవా
జయ గోవింద మాధవా
జయ గోవింద మాధవా
నందకుమార నీ నామమె సదా
నందకుమార నీ నామమె సదా
ఆనంద కరముగా
ఆనంద కరముగా
ఆనంద కరముగా
జయ గోవింద మాధవా
జయ గోవింద మాధవా
శ్రీనివాస నీ దయకై వేచియుంటి
శ్రీనివాస నీ దయకై వేచియుంటి
శరణాగత రక్షకా
శరణాగత రక్షకా
శరణాగత రక్షకా
జయ గోవింద మాధవా
జయ గోవింద మాధవా
మధుసూదన నీ లీలలు మధురములు
మధుసూదన నీ లీలలు మధురములు
మమ్మెల్లర కాచవా
మమ్మెల్లర కాచవా
మమ్మెల్లర కాచవా
జయ గోవింద మాధవా
జయ గోవింద మాధవా
జయ గోవింద మాధవా
జయ గోవింద మాధవా
English Lyrics / Transliteration
Jaya Govinda Madhava
Jaya Govinda Madhava
Jaya Govinda Madhava
Nanda Kumara nee namame sada
Nanda Kumara nee namame sada
Ananda karamuga
Ananda karamuga
Ananda karamuga
Jaya Govinda Madhava
Jaya Govinda Madhava
Srinivasa nee dayakai vechiyunti
Srinivasa nee dayakai vechiyunti
Sharanagatha rakshaka
Sharanagatha rakshaka
Sharanagatha rakshaka
Jaya Govinda Madhava
Jaya Govinda Madhava
Madhusudana nee leelalu madhuramulu
Madhusudana nee leelalu madhuramulu
Mamelara kachava
Mamelara kachava
Mamelara kachava
Jaya Govinda Madhava
Jaya Govinda Madhava
Jaya Govinda Madhava
Jaya Govinda Madhava