Telugu Lyrics
శరణం శరణం శంకర సూతా
జయా జయా గణదీపా
శరణం శరణం శంకర సూతా
అంకుశ ధరా అఖిలాండేశ్వరా
అంబుజాననా ఆశ్రితజనపాలకా
విఘ్నహరణా వేద పురాణా
విజయీ భవా దేవ దేవా
జయా జయా గణదీపా
శరణం శరణం శంకర సూతా
జయా జయా గణదీపా
శరణం శరణం శంకర సూతా
పదముల మ్రొక్కితిమి పార్వతీ తనయా
వందనములొనరగా వాంఛిత వరములనిమ్మా
సిద్ధి వినాయక సుముఖ శుభకరా
సిద్ధి వినాయక సుముఖ శుభకరా
సర్వ సమ్మోహన నీవే భక్త జన వశీకరణ
జయా జయా గణదీపా
శరణం శరణం శంకర సూతా
జయా జయా గణదీపా
శరణం శరణం శంకర సూతా
మంగళమూర్తి గణనాయక
మంగళమూర్తి గణనాయక
సర్వ మంగళములనివ్వే గణనాయక
సర్వ మంగళములనివ్వే గణనాయక
వినాయకా వినాయకా
విఘ్నములన్నియు తీర్చే వినాయకా
జయా జయా గణదీపా
శరణం శరణం శంకర సూతా
English Lyrics / Transliteration
Sharanam sharanam Shankara sootha
Jaya jaya Ganadheepa
Sharanam sharanam Shankara sootha
Ankusha dhara Akhilandeswara
Ambujanana Ashritajanapalaka
Vighnaharana Veda Purana
Vijayi bhava Deva Deva
Jaya jaya Ganadheepa
Sharanam sharanam Shankara sootha
Jaya jaya Ganadheepa
Sharanam sharanam Shankara sootha
Padamula mrokkithimi Parvathi tanaya
Vandanamulonarag Vancheeta varamulanimmaa
Siddhi Vinayaka Sumukha Shubhakara
Siddhi Vinayaka Sumukha Shubhakara
Sarva sammohana neeve bhakta jana vasheekarana
Jaya jaya Ganadheepa
Sharanam sharanam Shankara sootha
Jaya jaya Ganadheepa
Sharanam sharanam Shankara sootha
Mangalamoorthi Gananayaka
Mangalamoorthi Gananayaka
Sarva mangalamulanivve Gananayaka
Sarva mangalamulanivve Gananayaka
Vinayaka Vinayaka
Vighnamulaninyu theerche Vinayaka
Jaya jaya Ganadheepa
Sharanam sharanam Shankara sootha