Telugu Lyrics
జయ జయ గణపతి సదా నినుకొలుతు
భువనములన్ని నిను సదా పొగడుచుండు
నవ విధ భక్తితో నిను సేవించు
అపార కరుణతో నన్ను పాలించు
భువనములన్ని నిను సదా పొగడుచుండు
నవ విధ భక్తితో నిను సేవించు
అపార కరుణతో నన్ను పాలించు
English Lyrics / Transliteration
Jaya jaya Ganapathi sada ninu koluthu
Bhuvana moolani ninu sada pogaduchundu
Nava vidha bhakthitho ninu sevinchu
Apaara karunatho nannu paalinchu
Bhuvana moolani ninu sada pogaduchundu
Nava vidha bhakthitho ninu sevinchu
Apaara karunatho nannu paalinchu