Telugu Lyrics
జయజయా జగదంబ
శంకర ప్రియతమా
శివశక్తి రూపమా
శంకర ప్రియతమా
శివశక్తి రూపమా
జై జై జగదంబ
జయజయా జగదంబ
కరుణాకర కరుణామయి
కమలాసన నారాయణ
కరుణాకర కరుణామయి
కమలాసన నారాయణ
బ్రమ్మ విష్ణు శివాత్మిక
వరములిచ్చెడి తల్లివి
బ్రమ్మ విష్ణు శివాత్మిక
వరములిచ్చెడి తల్లివి
జై జై జగదంబ
జయజయా జగదంబ
అంబా శంకర ప్రియతమా
శివశక్తి రూపమా
అంబా శంకర ప్రియతమా
శివశక్తి రూపమా
జై జై జగదంబ
జయజయా జగదంబ
దుర్గమా రక్షించవే
దుష్ట శిక్షణ చేయవే
దుర్గమా రక్షించవే
దుష్ట శిక్షణ చేయవే
అంబుజలోచన అంబా
అభయవరములిచ్చే దయామయి
అంబుజలోచన అంబా
అభయవరములిచ్చే దయామయి
జై జై జగదంబ
జయజయా జగదంబ
శంకర ప్రియతమా
శివశక్తి రూపమా
శంకర ప్రియతమా
శివశక్తి రూపమా
జై జై జగదంబ
జయజయా జగదంబ
English Lyrics / Transliteration
Jayajaya jagadamba
Shankara priyatama
Shivashakti rupama
Shankara priyatama
Shivashakti rupama
Jaya jaya jagadamba
Jayajaya jagadamba
Karunakara karunamayi
Kamalasana Narayana
Karunakara karunamayi
Kamalasana Narayana
Brahma Vishnu Shivatmika
Varamulicchedi tallivi
Brahma Vishnu Shivatmika
Varamulicchedi tallivi
Jaya jaya jagadamba
Jayajaya jagadamba
Amba Shankara priyatama
Shivashakti rupama
Amba Shankara priyatama
Shivashakti rupama
Jaya jaya jagadamba
Jayajaya jagadamba
Durgama rakshinchave
Dushta shikshana cheyave
Durgama rakshinchave
Dushta shikshana cheyave
Ambujalochana Amba
Abhayavaramulicche dayamayi
Ambujalochana Amba
Abhayavaramulicche dayamayi
Jaya jaya jagadamba
Jayajaya jagadamba
Shankara priyatama
Shivashakti rupama
Shankara priyatama
Shivashakti rupama
Jaya jaya jagadamba
Jayajaya jagadamba