Telugu Lyrics
జై జై మహాదేవ – శివ – మంగళకర – భవహర
నమశ్శివాయ – నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
అగణిత భుజంగ భూషణ – దేవా
జగములు వెలిగించు జ్వాలాముఖి – రూపా
అగణిత భుజంగ భూషణ – దేవా
జగములు వెలిగించు జ్వాలాముఖి – రూపా
అఘములను ద్రుంచి – రక్షింతువు – గదా
అఘములను ద్రుంచి – రక్షింతువు – గదా
జగములకు నీవే – ఆధారము – గదా
జగములకు నీవే – ఆధారము – గదా
జై జై మహాదేవ – శంకర – గిరిజావర – త్రిపురహర
జై జై మహాదేవ – శివ – మంగళకర – భవహర
నమశ్శివాయ – నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
కైలాస శిఖర – నివాసా
జగములు మీ పాద – స్పర్శన – విలాసా
కైలాస శిఖర – నివాసా
జగములు మీ పాద – స్పర్శన – విలాసా
కామదహన – శాంభవా – భక్తవశ్యా
కామదహన – శాంభవా – భక్తవశ్యా
క్షేమకరంబులు – యింతె – నీ లీల
క్షేమకరంబులు – యింతె – నీ లీల
జై జై మహాదేవ – శంకర – గిరిజావర – త్రిపురహర
జై జై మహాదేవ – శివ – మంగళకర – భవహర
నమశ్శివాయ – నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
English Lyrics / Transliteration
Jaya jaya Mahadeva – Shiva – Mangalakara – Bhavahara
Namah Shivaya – Namah Shivaya
Om Namah Shivaya
Aganita bhujanga bhushana – Deva
Jagamulu veliginchu jwalamukhi – roopa
Aganita bhujanga bhushana – Deva
Jagamulu veliginchu jwalamukhi – roopa
Aghamulanu drunchi – rakshinthuvu – gada
Aghamulanu drunchi – rakshinthuvu – gada
Jagamulaku neeve – aadhaaramu – gada
Jagamulaku neeve – aadhaaramu – gada
Jaya jaya Mahadeva – Shankara – Girijavara – Tripurahara
Jaya jaya Mahadeva – Shiva – Mangalakara – Bhavahara
Namah Shivaya – Namah Shivaya
Om Namah Shivaya
Kailasa shikhara – nivasa
Jagamulu mee paada – sparshana – vilasa
Kailasa shikhara – nivasa
Jagamulu mee paada – sparshana – vilasa
Kamadahana – Shambhavā – Bhaktavashya
Kamadahana – Shambhavā – Bhaktavashya
Kshemakarambulu – yinthe – nee leela
Kshemakarambulu – yinthe – nee leela
Jaya jaya Mahadeva – Shankara – Girijavara – Tripurahara
Jaya jaya Mahadeva – Shiva – Mangalakara – Bhavahara
Namah Shivaya – Namah Shivaya
Om Namah Shivaya