Telugu Lyrics
జై జై నృసింహ జై కరుణానిధీ
తేజోమయ రూప తేజోమయ రూప
దివ్య తేజోమయ రూప
శ్రీ నరహరి రూపా శ్రీ నరహరి రూపా
శ్రీ వేంకటేశ్వర రూపా
భక్త పరాధీనా భక్త పరాధీనా
భక్త పరాధీనా
భూలోక కల్పతరువా
శ్రీ వేంకటేశ్వర రూపా
జై జై నృసింహ జై కరుణానిధీ
జై జై నృసింహ జై కరుణానిధీ
మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన
త్రివిక్రమ భార్గవ రామ
రామ బలరామ బుద్ధ కల్కి
రూపముల వెలయువాడ
అష్టలక్ష్మి వర ప్రదాత
అఖిల లోకములకూ తావ
అఖిల లోకములకూ తావ
శ్రీ వేంకటేశ్వర రూపా
జై జై నృసింహ జై కరుణానిధీ
జై జై నృసింహ జై కరుణానిధీ
అక్షయ రూప అక్షయ రూప
అఖండ మంగళ రూపా
మహాలక్ష్మికి నీవే ఆరాధన
మానవులకు నీవే ధన్యతా
మానవులకు నీవే ధన్యతా
శంకరార్చిత శంకరార్చిత
శారదాస్తుత శ్రీ వేంకటేశ్వర రూపా
జై జై నృసింహ జై కరుణానిధీ
జై జై నృసింహ జై కరుణానిధీ
English Lyrics / Transliteration
Jai Jai Nrusimha Jai Karunanidhi
Tejomaya Rupa Tejomaya Rupa
Divya Tejomaya Rupa
Sri Narahari Rupa Sri Narahari Rupa
Sri Venkateswara Rupa
Bhakta Paradhina Bhakta Paradhina
Bhakta Paradhina
Bhuloka Kalpataruva
Sri Venkateswara Rupa
Jai Jai Nrusimha Jai Karunanidhi
Jai Jai Nrusimha Jai Karunanidhi
Matsya Kurma Varaha Nrusimha Vamana
Trivikrama Bhargava Rama
Rama Balarama Buddha Kalki
Rupamula Velayuvada
Ashtalakshmi Vara Pradata
Akhila Lokamulaku Tava
Akhila Lokamulaku Tava
Sri Venkateswara Rupa
Jai Jai Nrusimha Jai Karunanidhi
Jai Jai Nrusimha Jai Karunanidhi
Akshaya Rupa Akshaya Rupa
Akhanda Mangala Rupa
Mahalaksmiki Neeve Aradhana
Manavulaku Neeve Dhanyata
Manavulaku Neeve Dhanyata
Sankararchita Sankararchita
Sharadastuta Sri Venkateswara Rupa
Jai Jai Nrusimha Jai Karunanidhi
Jai Jai Nrusimha Jai Karunanidhi