Telugu Lyrics
జయ జయ శారదా
జయ జయ శారదా
జయ జయ శారదా
శారదా మాతా
శారదా మాతా
అనాధ రక్షకి
అన్నపూర్ణవు
అఖిల లోకముల
అధిపతివి
అక్షరాల తల్లి
అర్ధాల తల్లి
అంతరాల తల్లి
అనుగ్రహించు
అన్నపూర్ణవు
అజ్ఞాన తిమిరము
అంతమొందించు
జ్ఞాన జ్యోతిని
జ్వలింపజేయు
అనుగ్రహించు
అన్నపూర్ణవు
భువన భాషలకు
భువన నర్తనము
భువన రూపము
నీ రూపమే
అన్నపూర్ణవు
అఖిల లోకముల
అధిపతివి
జయ జయ శారదా
జయ జయ శారదా
జయ జయ శారదా
జయ జయ శారదా
English Lyrics / Transliteration
Jaya jaya Sharada
Jaya jaya Sharada
Jaya jaya Sharada
Sharada Matha
Sharada Matha
Anadha Rakshaki
Annapurnavu
Akhila lokamula
Adhipathivi
Aksharala thalli
Ardhaala thalli
Antharaala thalli
Anugrahinchu
Annapurnavu
Ajnana timiramu
Anthamodinchu
Jnana jyothini
Jwalimpajeyu
Anugrahinchu
Annapurnavu
Bhuvanabhaashalaku
Bhuvananarthanamu
Bhuvana roopamu
Nee roopame
Annapurnavu
Akhila lokamula
Adhipathivi
Jaya jaya Sharada
Jaya jaya Sharada
Jaya jaya Sharada
Jaya jaya Sharada