Telugu Lyrics
శ్రీ సాయిబాబా
జయ జయ సాయిబాబా
శ్రీ సాయిబాబా
శ్రీ సాయిబాబా
శ్రీ సాయిబాబా
దయ చూడు సాయిబాబా
దయ చూడు సాయిబాబా
జగతికి నీవే కదా
మా సాయినాథా
జయ జయ సాయిబాబా
శ్రీ సాయిబాబా
జయ జయ సాయిబాబా
శ్రీ సాయిబాబా
సకల లోకముల
కల్యాణ కారకా
కరుణామయా
సర్వం నీవే సాయి
అన్నీ నీవే సాయి
అంతం నీవే సాయి
అన్నం నీవే సాయి
ఆధారం నీవే సాయి
జయ జయ సాయిబాబా
శ్రీ సాయిబాబా
జయ జయ సాయిబాబా
శ్రీ సాయిబాబా
అంతులేని నీ
మహిమను ఎవరు
వర్ణించగలరు
భక్తికి ప్రతిరూపం
ముక్తికి మార్గం
శరణాగతికి
సచ్చిదానంద
స్వామి సాయి
జయ జయ సాయిబాబా
శ్రీ సాయిబాబా
జయ జయ సాయిబాబా
శ్రీ సాయిబాబా
దయ చూడు సాయిబాబా
దయ చూడు సాయిబాబా
జగతికి నీవే కదా
మా సాయినాథా
జయ జయ సాయిబాబా
శ్రీ సాయిబాబా
జయ జయ సాయిబాబా
శ్రీ సాయిబాబా
English Lyrics / Transliteration
Sri Saibaba
Jaya jaya Saibaba
Sri Saibaba
Sri Saibaba
Sri Saibaba
Daya choodu Saibaba
Daya choodu Saibaba
Jagathi ki neeve kada
Maa SaiNatha
Jaya jaya Saibaba
Sri Saibaba
Jaya jaya Saibaba
Sri Saibaba
Sakala lokamula
Kalyana karaka
Karunamaya
Sarvam neeve Sai
Anni neeve Sai
Antham neeve Sai
Annam neeve Sai
Adharam neeve Sai
Jaya jaya Saibaba
Sri Saibaba
Jaya jaya Saibaba
Sri Saibaba
Anthuleni nee
Mahimanu evaru
Varninchagalaru
Bhakthi ki prathi roopam
Mukthi ki margam
Sharanagathi ki
Sachidananda
Swami Sai
Jaya jaya Saibaba
Sri Saibaba
Jaya jaya Saibaba
Sri Saibaba
Daya choodu Saibaba
Daya choodu Saibaba
Jagathi ki neeve kada
Maa SaiNatha
Jaya jaya Saibaba
Sri Saibaba
Jaya jaya Saibaba
Sri Saibaba