Telugu Lyrics
జయ జయ శ్రీ వేంకటేశా
శ్రీ వేంకటేశా లోకేశా
జయ జయ శ్రీ వేంకటేశా
కలియుగ దైవం కరుణామయం
శ్రీ వేంకటేశా లోకేశా
జయ జయ శ్రీ వేంకటేశా
నారాయణ నారాయణ
జగన్నాథ నారాయణ
నారాయణ నారాయణ
జగన్నాథ నారాయణ
శ్రీనివాసా శతకోటి వందనం
శ్రీనివాసా శతకోటి వందనం
శ్రీ వేంకటేశా లోకేశా
జయ జయ శ్రీ వేంకటేశా
పద్మావతి పతి శ్రీనివాసా
పద్మావతి పతి శ్రీనివాసా
శ్రీ వేంకటేశా లోకేశా
జయ జయ శ్రీ వేంకటేశా
తిరుమల తిరుపతి వేంకటేశా
తిరుమల తిరుపతి వేంకటేశా
శ్రీ వేంకటేశా లోకేశా
జయ జయ శ్రీ వేంకటేశా
గోవిందా గోవిందా
శ్రీ వేంకటేశ్వర గోవిందా
గోవిందా గోవిందా
శ్రీ వేంకటేశ్వర గోవిందా
English Lyrics / Transliteration
Jaya Jaya Sri Venkatesa
Sri Venkatesa Lokesa
Jaya Jaya Sri Venkatesa
Kaliyuga Daivam Karunamayam
Sri Venkatesa Lokesa
Jaya Jaya Sri Venkatesa
Narayana Narayana
Jagannatha Narayana
Narayana Narayana
Jagannatha Narayana
Srinivasa Satakoti Vandanam
Srinivasa Satakoti Vandanam
Sri Venkatesa Lokesa
Jaya Jaya Sri Venkatesa
Padmavathi Pati Srinivasa
Padmavathi Pati Srinivasa
Sri Venkatesa Lokesa
Jaya Jaya Sri Venkatesa
Tirumala Tirupati Venkatesa
Tirumala Tirupati Venkatesa
Sri Venkatesa Lokesa
Jaya Jaya Sri Venkatesa
Govinda Govinda
Sri Venkateswara Govinda
Govinda Govinda
Sri Venkateswara Govinda