Telugu Lyrics
జయ జయ సుందర నటరాజ
ధరణికి రక్షక ధరణికి రక్షక
నందన నటరాజ
జయ జయ సుందర నటరాజ
ధరణికి రక్షక
నందన నటరాజ
తళుకు బంగారు మేను
తాండవ గాన లోల
తళుకు బంగారు మేను
తాండవ గాన లోల
కళుకు మొలకిడి రతనాల
కాంచన మణిమేఖల
తళుకు బంగారు మేను
తాండవ గాన లోల
కళుకు మొలకిడి రతనాల
కాంచన మణిమేఖల
మువ్వల సవ్వడి మురళీ నాదమని
మువ్వల సవ్వడి మురళీ నాదమని
మక్కువలొలకించు నొసల
మదిలో మురిపించు
మువ్వల సవ్వడి మురళీ నాదమని
మక్కువలొలకించు నొసల
మదిలో మురిపించు
జగములొ శాంతిని నింపే
జగములొ శాంతిని నింపే
శంకర నటరాజ
జయ జయ సుందర నటరాజ
ధరణికి రక్షక
నందన నటరాజ
English Lyrics / Transliteration
Jaya jaya sundara Nataraja
Dharaniki rakshaka dharaniki rakshaka
Nandana Nataraja
Jaya jaya sundara Nataraja
Dharaniki rakshaka
Nandana Nataraja
Taluku bangaru menu
Tandava gaana lola
Taluku bangaru menu
Tandava gaana lola
Kaluku molakidi ratanaala
Kanchana manimekhalala
Taluku bangaru menu
Tandava gaana lola
Kaluku molakidi ratanaala
Kanchana manimekhalala
Muvvala savvadi murali nadamani
Muvvala savvadi murali nadamani
Makkavalolakinchu nosala
Madilo muripinchu
Muvvala savvadi murali nadamani
Makkavalolakinchu nosala
Madilo muripinchu
Jagamulo shaanthini nimpe
Jagamulo shaanthini nimpe
Shankara Nataraja
Jaya jaya sundara Nataraja
Dharaniki rakshaka
Nandana Nataraja