Telugu Lyrics
జయ జయ శ్రీ సద్గురు బ్రహ్మయ్య
మాయా తరంగములందు
మాయా తరంగములందు
నేనీ ఈ ఈ ఈ
మాయా తరంగములందు
నాయన సంచరించు
నిర్మల జ్యోతి
శ్రీ సద్గురు బ్రహ్మయ్య
శారదా గీతములందు
శారదా గీతములందు
సదా సంచరించు
సాంద్ర స్వరూప
శ్రీ సద్గురు బ్రహ్మయ్య
లోక సంరక్షణకు
లోక సంరక్షణకు
లీలగ అవతరించు
జ్ఞాన ప్రదాత
శ్రీ సద్గురు బ్రహ్మయ్య
శాంత స్వరూప నీవె
శాంత స్వరూప నీవె
సంసార తాపముల
శాంతి నీవే
శ్రీ సద్గురు బ్రహ్మయ్య
పరమ తత్వమె నీవే
పరమ తత్వమె నీవే
నిత్య సత్యము నీవే
నిజ స్వరూప
శ్రీ సద్గురు బ్రహ్మయ్య
అఖిల లోకములందు
అఖిల లోకములందు
అంతర్యామి నీవే
అచ్యుత రూప
శ్రీ సద్గురు బ్రహ్మయ్య
సర్వము నీవే
సర్వము నీవే
సర్వేశ్వరా
శ్రీ సద్గురు బ్రహ్మయ్య
English Lyrics / Transliteration
Jaya Jaya Sri Sadguru Brahmayya
Maya tarangamulandu
Maya tarangamulandu
Nene ee ee ee
Maya tarangamulandu
Naayana sancharinchu
Nirmala jyothi
Sri Sadguru Brahmayya
Sharada geetamulandu
Sharada geetamulandu
Sada sancharinchu
Saandra swaroopa
Sri Sadguru Brahmayya
Loka samrakshanaku
Loka samrakshanaku
Leelaga avatarinchu
Jnana pradaata
Sri Sadguru Brahmayya
Shaanta swaroopa neeve
Shaanta swaroopa neeve
Samsaara taapamula
Shaanti neeve
Sri Sadguru Brahmayya
Parama tatvame neeve
Parama tatvame neeve
Nitya satyamu neeve
Nija swaroopa
Sri Sadguru Brahmayya
Akhila lokamulandu
Akhila lokamulandu
Antaryaami neeve
Achyuta roopa
Sri Sadguru Brahmayya
Sarvamu neeve
Sarvamu neeve
Sarveshwara
Sri Sadguru Brahmayya