Telugu Lyrics
జయ లక్ష్మీ లలితా ఆది పరాశక్తి
జగముల కన్నతల్లి త్రిజగముల తల్లి
జగముల కన్నతల్లి త్రిజగముల తల్లి
అంబికా దేవి వందనం
అఖిలాండేశ్వరి వందనం
అనంతశయని వందనం
ఆదిశక్తి వందనం
జయ లక్ష్మీ లలితా ఆది పరాశక్తి
జగముల కన్నతల్లి త్రిజగముల తల్లి
శ్రీచక్రవాసిని శ్రీ మహాలక్ష్మి
శ్రీచక్రవాసిని శ్రీ మహాలక్ష్మి
సరసిజ నయని సచ్చిదానంది
సరసిజ నయని సచ్చిదానంది
దివ్య రూపిణి వందనం
దుర్గా మాత వందనం
దివ్య తేజో రూపిణి వందనం
దుర్జయ అఖిల లోకేశ్వరి వందనం
జయ లక్ష్మీ లలితా ఆది పరాశక్తి
జగముల కన్నతల్లి త్రిజగముల తల్లి
కరుణామయి కాలాతిత
కరుణామయి కాలాతిత
కమలని వాసిని కమలాంబిక
కమలని వాసిని కమలాంబిక
జ్ఞాన ప్రదాయణి వందనం
జగన్మోహిని వందనం
శుభంకరి శుభదాయణి వందనం
శారదాంబా మాతృ వందనం
జయ లక్ష్మీ లలితా ఆది పరాశక్తి
జగముల కన్నతల్లి త్రిజగముల తల్లి
అంబికా దేవి వందనం
అఖిలాండేశ్వరి వందనం
అనంతశయని వందనం
ఆదిశక్తి వందనం
English Lyrics / Transliteration
Jaya Lakshmi Lalitha Adi Parashakthi
Jagumula Kannathalli Thrijagumula Thalli
Jagumula Kannathalli Thrijagumula Thalli
Ambika Devi Vandanam
Akhilandeshwari Vandanam
Ananthashayani Vandanam
Aadi Shakthi Vandanam
Jaya Lakshmi Lalitha Adi Parashakthi
Jagumula Kannathalli Thrijagumula Thalli
Sri Chakra Vasini Sri Mahalakshmi
Sri Chakra Vasini Sri Mahalakshmi
Sarasija Nayani Sachidanandi
Sarasija Nayani Sachidanandi
Divya Roopini Vandanam
Durga Matha Vandanam
Divya Thejo Roopini Vandanam
Durjaya Akhila Lokeshwari Vandanam
Jaya Lakshmi Lalitha Adi Parashakthi
Jagumula Kannathalli Thrijagumula Thalli
Karunamayi Kalathitha
Karunamayi Kalathitha
Kamalanivasini Kamalambika
Kamalanivasini Kamalambika
Jnana Pradayani Vandanam
Jaganmohini Vandanam
Shubhankari Shubhadayani Vandanam
Sharadamba Mathru Vandanam
Jaya Lakshmi Lalitha Adi Parashakthi
Jagumula Kannathalli Thrijagumula Thalli
Ambika Devi Vandanam
Akhilandeshwari Vandanam
Ananthashayani Vandanam
Aadi Shakthi Vandanam