Telugu Lyrics
నవనిధుల కోరినవారికి
అందాలొసగే దేవతవమ్మా
శ్రీదేవి నీవమ్మా
లక్ష్మీ కరుణామయీ
నవనిధుల కోరినవారికి
అందాలొసగే దేవతవమ్మా
శ్రీదేవి నీవమ్మా
మంగళ రూపిణీ మంగళ కరాయన
వరములిచ్చే వరాలమ్మ
సరసిజానన సరసిజాక్షీ
శరణాగత రక్షకమ్మ
అష్టలక్ష్మీ స్వరూపిణీ
అష్టైశ్వర్యములొసగే దేవతవమ్మా
భూదేవి నీవమ్మా
లక్ష్మీ కరుణామయీ
నవనిధుల కోరినవారికి
అందాలొసగే దేవతవమ్మా
శ్రీదేవి నీవమ్మా
కనకాంబర ధారణీ కనక వర్ణాల
కనువిందు చేసే దేవతవమ్మా
దివ్య తేజోమయీ దివ్య గుణోత్తర
దీవెనలిచ్చే దేవతవమ్మా
దివ్య తేజోమయీ దివ్య గుణోత్తర
దీవెనలిచ్చే దేవతవమ్మా
అందాలొసగే దేవతవమ్మా
శ్రీదేవి నీవమ్మా
లక్ష్మీ కరుణామయీ
నవనిధుల కోరినవారికి
అందాలొసగే దేవతవమ్మా
శ్రీదేవి నీవమ్మా
English Lyrics / Transliteration
Navanidhula korinavariki
Andal osage devatavamma
Sridevi neevamma
Lakshmi Karunamayi
Navanidhula korinavariki
Andal osage devatavamma
Sridevi neevamma
Mangala roopini Mangala karayana
Varamulicche varalamma
Sarasijanana Sarasijakshi
Sharanagata rakshakamma
Ashtalakshmi swaroopini
Ashtaishwaryamulosage devatavamma
Bhudevi neevamma
Lakshmi Karunamayi
Navanidhula korinavariki
Andal osage devatavamma
Sridevi neevamma
Kanakaambara dharani Kanaka varnala
Kanuvindu chese devatavamma
Divya tejomayi Divya gunottara
Deevenalicche devatavamma
Divya tejomayi Divya gunottara
Deevenalicche devatavamma
Andal osage devatavamma
Sridevi neevamma
Lakshmi Karunamayi
Navanidhula korinavariki
Andal osage devatavamma
Sridevi neevamma