Telugu Lyrics
జయా మంగళం నిత్య శుభమంగళం
అన్ని దినములు నీ దినములే
అన్ని పనులు నీ పనులే
జయా మంగళం నిత్య శుభమంగళం
అన్ని దినములు నీ దినములే
అన్ని పనులు నీ పనులే
జయా మంగళం నిత్య శుభమంగళం
తప్పులెన్నో జరిగినా క్షమించెదవు
తల్లి వలె మమ్ము లాలించెదవు
నమ్మినవారికి నీవే ఆధారం
రక్షించే దేవతవని నమ్మినవారం
అన్ని దినములు నీ దినములే
అన్ని పనులు నీ పనులే
జయా మంగళం నిత్య శుభమంగళం
అన్ని దినములు నీ దినములే
అన్ని పనులు నీ పనులే
జయా మంగళం నిత్య శుభమంగళం
కష్ట సుఖములన్నియు నీవే స్వామి
మా బ్రతుకులన్నిటికి నీవే తల్లి
దైవ సన్నిధిలో ఎప్పుడు వుంటాం
నీ కరుణా కటాక్షం మేము పొందుతాం
జయా మంగళం నిత్య శుభమంగళం
జయా మంగళం నిత్య శుభమంగళం
అన్ని దినములు నీ దినములే
అన్ని పనులు నీ పనులే
జయా మంగళం నిత్య శుభమంగళం
అన్ని దినములు నీ దినములే
అన్ని పనులు నీ పనులే
జయా మంగళం నిత్య శుభమంగళం
English Lyrics / Transliteration
Jaya Mangalam Nithya Shubhamangalam
Anni dinamulu nee dinamule
Anni panulu nee panule
Jaya Mangalam Nithya Shubhamangalam
Anni dinamulu nee dinamule
Anni panulu nee panule
Jaya Mangalam Nithya Shubhamangalam
Thappulenno jarigina kshaminchedavu
Thalli vale mammu laalinchedavu
Namminavariki neeve aadhaaram
Rakshinche devathavani namminavaaram
Anni dinamulu nee dinamule
Anni panulu nee panule
Jaya Mangalam Nithya Shubhamangalam
Anni dinamulu nee dinamule
Anni panulu nee panule
Jaya Mangalam Nithya Shubhamangalam
Kashta sukhamalanniyu neeve swami
Maa brathukulannitiki neeve thalli
Daiva sannidhilo eppudu vuntaam
Nee karunaa kataaksham memu pondhuthaam
Jaya Mangalam Nithya Shubhamangalam
Jaya Mangalam Nithya Shubhamangalam
Anni dinamulu nee dinamule
Anni panulu nee panule
Jaya Mangalam Nithya Shubhamangalam
Anni dinamulu nee dinamule
Anni panulu nee panule
Jaya Mangalam Nithya Shubhamangalam