Telugu Lyrics
జయా శీర్డీశా, జయా సాయి నాథా
లోక రక్షా, మా దీన బంధువా
జయా శీర్డీశా, జయా సాయి నాథా
వచ్చి రక్షించు, కాపాడరయ్యా
వచ్చి రక్షించు, కాపాడరయ్యా
నీ ప్రేమ చూపి, కరుణించు నాధా
జయా శీర్డీశా, జయా సాయి నాథా
అఖిలాండ నాయకా, అని నమ్మిన వారికి
అఖిలాండ నాయకా, అని నమ్మిన వారికి
అభయమిచ్చు నాయకా, ఆదుకొంటావు గా
జయా శీర్డీశా, జయా సాయి నాథా
భక్త పారిజాతా, భవసాగర తారకా
భక్త పారిజాతా, భవసాగర తారకా
శరణన్న వారలకై, చెంత చేరేవుగా
జయా శీర్డీశా, జయా సాయి నాథా
లోక రక్షా, మా దీన బంధువా
జయా శీర్డీశా, జయా సాయి నాథా
జయా శీర్డీశా, జయా సాయి నాథా
English Lyrics / Transliteration
Jaya Shirdisha, Jaya Sai Natha
Loka Raksha, Maa Deena Bandhuva
Jaya Shirdisha, Jaya Sai Natha
Vachi Rakshinchu, Kapadaraiah
Vachi Rakshinchu, Kapadaraiah
Nee Prema Chupi, Karuninchu Nadha
Jaya Shirdisha, Jaya Sai Natha
Akhilaanda Nayaka, Ani Nammna Vaariki
Akhilaanda Nayaka, Ani Nammna Vaariki
Abhaya michchu Nayaka, Aadukontaavu Gaa
Jaya Shirdisha, Jaya Sai Natha
Bhakta Parijaatha, Bhavasaagara Tharaka
Bhakta Parijaatha, Bhavasaagara Tharaka
Sharanna Vaaralakai, Chentha Cheravu Gaa
Jaya Shirdisha, Jaya Sai Natha
Loka Raksha, Maa Deena Bandhuva
Jaya Shirdisha, Jaya Sai Natha
Jaya Shirdisha, Jaya Sai Natha