Telugu Lyrics
శ్రీ కృష్ణ జనార్దన
జాయహే నవనీల
ఓ దయానిధీ
వరద మధుసూదన
జాయహే నవనీల
అఘము భంజన
అసుర సంహార
అనఘ నీల మేఘ
శ్యామ సుందర
జాయహే నవనీల
శ్రీ కృష్ణ జనార్దన
జాయహే నవనీల
కమల దళాయతాక్ష
కరుణాసాగర
కమనీయ రూప
కృష్ణ మురారి
జాయహే నవనీల
శ్రీ కృష్ణ జనార్దన
జాయహే నవనీల
English Lyrics / Transliteration
Sri Krishna Janardhana
Jayahe navaneela
O dayanidhi
Varada Madhusudhana
Jayahe navaneela
Aghamu bhanjana
Asura samhara
Anagha neela megha
Shyama sundara
Jayahe navaneela
Sri Krishna Janardhana
Jayahe navaneela
Kamala dalaayathaaksha
Karunaasaagara
Kamaneeya roopa
Krishna muraari
Jayahe navaneela
Sri Krishna Janardhana
Jayahe navaneela