Telugu Lyrics
భూలోక పతియే
నీ దీవెనలే మాకు
వరమని తెలిసెను
జయమణి పాడెదం
భూలోక పతియే
కరుణామయా నీ కృప
కలుషాల నివారణ
సర్వలోక సృష్టికి
సృష్టి కర్తవు నీవే
జయమణి పాడెదం
భూలోక పతియే
లోకైక రక్షకుడ
లోకైక నాయకుడ
నిత్యజీవ దాతవౌ
నిన్ను స్తుతించెదము
జ్వాలలొ విడిపించె
జ్వాలలొ కాపాడె
మా పాపముల తొలగించి
మాకు దయ చూపిన
జయమణి పాడెదం
భూలోక పతియే
నీ దీవెనలే మాకు
వరమని తెలిసెను
జయమణి పాడెదం
భూలోక పతియే
English Lyrics / Transliteration
Bhuloka patiye
Nee deevenale maaku
Varamani telisenu
Jayamani paadedam
Bhuloka patiye
Karunamaya nee krupa
Kalushala nivarana
Sarvaloka srustiki
Srushti karthavu neeve
Jayamani paadedam
Bhuloka patiye
Lokaika rakshakuda
Lokaika nayakuda
Nityajeeva daathavou
Ninnu stuthinchedamu
Jwaalalo vidipenche
Jwaalalo kaapaade
Maa paapamula tolaginchi
Maaku daya choopina
Jayamani paadedam
Bhuloka patiye
Nee deevenale maaku
Varamani telisenu
Jayamani paadedam
Bhuloka patiye