Telugu Lyrics
జయము నీకు యేసయ్యా, మహిమ నీకే యేసయ్యా
ప్రతి నా గుండెలోన, ప్రతి మాటలోన
ప్రతి నా గుండెలోన, ప్రతి మాటలోన
జయము నీకే యేసయ్యా, మహిమ నీకే యేసయ్యా
నీ నామమునకు స్తుతి, నీ నామమునకు స్తుతి
నీ అద్భుతములకు స్తుతి, నీ క్రియలకు స్తుతి
నీ నామమునకు స్తుతి, నీ నామమునకు స్తుతి
నీ అద్భుతములకు స్తుతి, నీ క్రియలకు స్తుతి
జయము నీకు యేసయ్యా, మహిమ నీకే యేసయ్యా
జయము నీకు యేసయ్యా, మహిమ నీకే యేసయ్యా
నీ అపార కృపలకు, నీ దయగల చూపులకు
నీ అపార కృపలకు, నీ దయగల చూపులకు
నీ ప్రేమకే స్తోత్రం, నీ నీతికే స్తోత్రం
నీ అపార కృపలకు, నీ దయగల చూపులకు
నీ ప్రేమకే స్తోత్రం, నీ నీతికే స్తోత్రం
జయము నీకు యేసయ్యా, మహిమ నీకే యేసయ్యా
జయము నీకు యేసయ్యా, మహిమ నీకే యేసయ్యా
నీ అద్భుత కార్యములకు, నీ ప్రేమ త్యాగములకు

నిన్నే ఆరాధింతుము, నిన్నే స్తుతింతుము

English Lyrics / Transliteration
Jayamu neeku Yesayya, Mahima neeke Yesayya
Prathi naa gundelona, Prathi maatalona
Prathi naa gundelona, Prathi maatalona
Jayamu neeke Yesayya, Mahima neeke Yesayya
Nee naamamunaku stuthi, Nee naamamunaku stuthi
Nee adbhuthmalaku stuthi, Nee kriyala ku stuthi
Nee naamamunaku stuthi, Nee naamamunaku stuthi
Nee adbhuthmalaku stuthi, Nee kriyala ku stuthi
Jayamu neeku Yesayya, Mahima neeke Yesayya
Jayamu neeku Yesayya, Mahima neeke Yesayya
Nee apaara kripalaku, Nee dayagala choopulaku

Nee premake sthotram, Nee neethike sthotram

Nee adbhutha kaaryamulaku, Nee prema thyaagamulaku

Ninne aaradhinthumu, Ninne stuthinthumu