Telugu Lyrics
జయానంద గోపాల, జయానంద గోపాల
నందనందన గోపాల, నందనందన గోపాల
నందనందన గోపాల, నందనందన గోపాల
భువన భావన గోపాల, భువన భావన గోపాల
భువన భావన గోపాల, భువన భావన గోపాల
గోపాల గోపాల గోపాల, గోపాల గోపాల గోపాల
గోపాల గోపాల గోపాల, గోపాల గోపాల గోపాల
అందాల రూపాల, ఆనంద మాల
అందాల రూపాల, ఆనంద మాల
నీవేకదా గోపాల, నీవేకదా గోపాల
నీవేకదా గోపాల, నీవేకదా గోపాల
అందరి వాడా గోపాల, అందరి వాడా గోపాల
అందరి వాడా గోపాల, అందరి వాడా గోపాల
అందాల రూపాల, ఆనంద మాల
నీవేకదా గోపాల, నీవేకదా గోపాల
కలికి చిలకల, కలకలములతో
కలికి చిలకల, కలకలములతో
పలికేటి వేళలో, పలికేటి వేళలో
పలికేటి వేళలో, పలికేటి వేళలో
కలికి చిలకల, కలకలములతో
పలికేటి వేళలో, పలికేటి వేళలో
శ్రీరస్తు శుభమస్తు,
అస్తు అస్తు అస్తు
అందాల రూపాల, ఆనంద మాల
నీవేకదా గోపాల, నీవేకదా గోపాల
జయానంద గోపాల, జయానంద గోపాల
జయానంద గోపాల, జయానంద గోపాల
నందనందన గోపాల, నందనందన గోపాల
నందనందన గోపాల, నందనందన గోపాల
భువన భావన గోపాల, భువన భావన గోపాల
భువన భావన గోపాల, భువన భావన గోపాల
గోపాల గోపాల గోపాల, గోపాల గోపాల గోపాల
గోపాల గోపాల గోపాల, గోపాల గోపాల గోపాల
పగిలిన కుండల, పైకెత్తి నీవు
పగిలిన కుండల, పైకెత్తి నీవు
కాచిన కాపు నీవే, కాచిన కాపు నీవే
కాచిన కాపు నీవే, కాచిన కాపు నీవే
యమునలోన మునుగుచు, యమునలోన మునుగుచు
యమునలోన మునుగుచు, యమునలోన మునుగుచు
కాచిన కాపు నీవే, కాచిన కాపు నీవే
పగిలిన కుండల, పైకెత్తి నీవు
కాచిన కాపు నీవే, కాచిన కాపు నీవే
అన్నల తమ్ముల, ఆటలలో నీవు
అన్నల తమ్ముల, ఆటలలో నీవు
పగలగొట్టెదవేల, పగలగొట్టెదవేల
పగలగొట్టెదవేల, పగలగొట్టెదవేల
ఆవుల కాపరివి, ఆవుల కాపరివి
ఆవుల కాపరివి, ఆవుల కాపరివి
పగలగొట్టెదవేల, పగలగొట్టెదవేల
పగిలిన కుండల, పైకెత్తి నీవు
కాచిన కాపు నీవే, కాచిన కాపు నీవే
English Lyrics / Transliteration
Jayananda Gopala, Jayananda Gopala
Nandanandana Gopala, Nandanandana Gopala
Nandanandana Gopala, Nandanandana Gopala
Bhuvana Bhavana Gopala, Bhuvana Bhavana Gopala
Bhuvana Bhavana Gopala, Bhuvana Bhavana Gopala
Gopala Gopala Gopala, Gopala Gopala Gopala
Gopala Gopala Gopala, Gopala Gopala Gopala
Andala Rupala, Ananda Mala
Andala Rupala, Ananda Mala
Neeve kada Gopala, Neeve kada Gopala
Neeve kada Gopala, Neeve kada Gopala
Andari Vada Gopala, Andari Vada Gopala
Andari Vada Gopala, Andari Vada Gopala
Andala Rupala, Ananda Mala
Neeve kada Gopala, Neeve kada Gopala
Kaliki Chilakala, Kalakalamulatho
Kaliki Chilakala, Kalakalamulatho
Paliketi Velalo, Paliketi Velalo
Paliketi Velalo, Paliketi Velalo
Kaliki Chilakala, Kalakalamulatho
Paliketi Velalo, Paliketi Velalo
Sreerastu Shubhamastu,
Astu Astu Astu
Andala Rupala, Ananda Mala
Neeve kada Gopala, Neeve kada Gopala
Jayananda Gopala, Jayananda Gopala
Jayananda Gopala, Jayananda Gopala
Nandanandana Gopala, Nandanandana Gopala
Nandanandana Gopala, Nandanandana Gopala
Bhuvana Bhavana Gopala, Bhuvana Bhavana Gopala
Bhuvana Bhavana Gopala, Bhuvana Bhavana Gopala
Gopala Gopala Gopala, Gopala Gopala Gopala
Gopala Gopala Gopala, Gopala Gopala Gopala
Pagilina Kundala, Paiketti Neevu
Pagilina Kundala, Paiketti Neevu
Kachina Kapu Neeve, Kachina Kapu Neeve
Kachina Kapu Neeve, Kachina Kapu Neeve
Yamuna Lona Munuguchu, Yamuna Lona Munuguchu
Yamuna Lona Munuguchu, Yamuna Lona Munuguchu
Kachina Kapu Neeve, Kachina Kapu Neeve
Pagilina Kundala, Paiketti Neevu
Kachina Kapu Neeve, Kachina Kapu Neeve
Annla Tammula, Aatalalo Neevu
Annla Tammula, Aatalalo Neevu
Pagalagottedu Vela, Pagalagottedu Vela
Pagalagottedu Vela, Pagalagottedu Vela
Aavula Kaparivi, Aavula Kaparivi
Aavula Kaparivi, Aavula Kaparivi
Pagalagottedu Vela, Pagalagottedu Vela
Pagilina Kundala, Paiketti Neevu
Kachina Kapu Neeve, Kachina Kapu Neeve