Telugu Lyrics
జయవాణి చరణ కమల
శరణు శరణు శరణు
జయవాణి చరణ కమల
జగన్మోహన రమణీయ
జగన్మోహన రమణీయ
అమ్మ శ్రీలక్ష్మి
అమ్మ శ్రీలక్ష్మి
జయవాణి చరణ కమల
అష్టైశ్వర్య సమేత
అష్టైశ్వర్య సమేత
అంబ శ్రీలక్ష్మి
అంబ శ్రీలక్ష్మి
జయవాణి చరణ కమల
ధర్మ దేవతా కరుణా
ధర్మ దేవతా కరుణా
జనని శ్రీలక్ష్మి
జనని శ్రీలక్ష్మి
జయవాణి చరణ కమల
అగణిత గుణ గణా
అగణిత గుణ గణా
ఆనంద శ్రీలక్ష్మి
ఆనంద శ్రీలక్ష్మి
జయవాణి చరణ కమల
శ్రీరామచంద్రుని
శ్రీరామచంద్రుని
జానకి శ్రీలక్ష్మి
జనని శ్రీలక్ష్మి
జయవాణి చరణ కమల
విష్ణుమూర్తికి
విష్ణుమూర్తికి
ప్రియతమ శ్రీలక్ష్మి
ప్రియతమ శ్రీలక్ష్మి
జయవాణి చరణ కమల
English Lyrics / Transliteration
Jayavāṇi charaṇa kamala
Śaraṇu śaraṇu śaraṇu
Jayavāṇi charaṇa kamala
Jagammōhana ramaṇīya
Jagammōhana ramaṇīya
Amma śrīlakṣmi
Amma śrīlakṣmi
Jayavāṇi charaṇa kamala
Aṣṭaiśvarya samēta
Aṣṭaiśvarya samēta
Amba śrīlakṣmi
Amba śrīlakṣmi
Jayavāṇi charaṇa kamala
Dharma dēvatā karuṇā
Dharma dēvatā karuṇā
Janani śrīlakṣmi
Janani śrīlakṣmi
Jayavāṇi charaṇa kamala
Agaṇita guṇa gaṇā
Agaṇita guṇa gaṇā
Ānanda śrīlakṣmi
Ānanda śrīlakṣmi
Jayavāṇi charaṇa kamala
Śrīrāmacandruni
Śrīrāmacandruni
Jānaki śrīlakṣmi
Janani śrīlakṣmi
Jayavāṇi charaṇa kamala
Viṣṇumūrtiki
Viṣṇumūrtiki
Priyatama śrīlakṣmi
Priyatama śrīlakṣmi
Jayavāṇi charaṇa kamala