Telugu Lyrics
పలికెను గోపాల బాలకుడు
జే జే ల తలికి జే జే
పలికెను గోపాల బాలకుడు
రాగెనో గోపిక రేయి రేయి
ఎదురాయెనో పతికి
రాగెనో గోపిక రేయి రేయి
ఎదురాయెనో పతికి
విధి వ్రాత యని వదలలేక
వినతా వినతా
జే జే ల తలికి జే జే
పలికెను గోపాల బాలకుడు
జయ జయ గోపాల
జయ జయ మదన గోపాల
ఆహా ఆహా
నంద నందన
నారాయణ
నారాయణ
నారాయణ
జయ జయ గోపాల
జయ జయ మదన గోపాల
పరవశమున పొంగి పొరలె
ప్రణయ వేదన
పరవశమున పొంగి పొరలె
ప్రణయ వేదన
జగమంతయు నేడు
ఒక్కటే ఆనందమాయె
జగమంతయు నేడు
ఒక్కటే ఆనందమాయె
దేవకీ వసుదేవ
కృష్ణా
జే జే ల తలికి జే జే
పలికెను గోపాల బాలకుడు
English Lyrics / Transliteration
Palikenu gōpāla bāḷakuḍu
Jē jē la taliki jē jē
Palikenu gōpāla bāḷakuḍu
Rāgenō gōpika rēyi rēyi
Edurāyenō patiki
Rāgenō gōpika rēyi rēyi
Edurāyenō patiki
Vidhi vrāta yani vadalalēka
Vinata vinata
Jē jē la taliki jē jē
Palikenu gōpāla bāḷakuḍu
Jaya jaya gōpāla
Jaya jaya madana gōpāla
Āhā āhā
Nanda nandana
Nārāyaṇa
Nārāyaṇa
Nārāyaṇa
Jaya jaya gōpāla
Jaya jaya madana gōpāla
Paravaśamuna pongi porale
Praṇaya vēdana
Paravaśamuna pongi porale
Praṇaya vēdana
Jagamantayu nēḍu
Okkate ānandamāye
Jagamantayu nēḍu
Okkate ānandamāye
Dēvakī vasudēva
Kr̥ṣṇā
Jē jē la taliki jē jē
Palikenu gōpāla bāḷakuḍu