Telugu Lyrics
జరీనా చెంగున నేనెవ్వరమ్మా
జీన్స్ సు పాప కుశాలమా
జరీనా చెంగున నేనెవ్వరమ్మా
ఏలమ్మ చెప్పమ్మ కోరిందేదమ్మా
నీకు నాకింకా ఎంతో దూరమమ్మా
ఏలమ్మ చెప్పమ్మ కోరిందేదమ్మా
నీకు నాకింకా ఎంతో దూరమమ్మా
జీన్స్ సు పాప కుశాలమా
జరీనా చెంగున నేనెవ్వరమ్మా
కాలేజీ లో చదువులు
కళ్ళలోన కలలు
కాలేజీ లో చదువులు
కళ్ళలోన కలలు
గీతల్లో తీరుతుంది
గాలిలోనె గాలి
గీతల్లో తీరుతుంది
గాలిలోనె గాలి
కాలం మారుతుంది
కథలు మారుతాయా
కాలం మారుతుంది
కథలు మారుతాయా
నేను మారనని
నేనెలాగ చెప్పేది
నేను మారనని
నేనెలాగ చెప్పేది
జీన్స్ సు పాప కుశాలమా
జరీనా చెంగున నేనెవ్వరమ్మా
పరువమొక యవ్వనం
పరవశిస్తుంది
పరువమొక యవ్వనం
పరవశిస్తుంది
పగలు నిదురపోదు
రాత్రే నిదురపోదు
పగలు నిదురపోదు
రాత్రే నిదురపోదు
కోరిక తొందర
కారణమౌతుందా
కోరిక తొందర
కారణమౌతుందా
ఈ హృదయం అపుడు
ఎవరిదవుతుందో
ఈ హృదయం అపుడు
ఎవరిదవుతుందో
జీన్స్ సు పాప కుశాలమా
జరీనా చెంగున నేనెవ్వరమ్మా
ఏలమ్మ చెప్పమ్మ కోరిందేదమ్మా
నీకు నాకింకా ఎంతో దూరమమ్మా
ఏలమ్మ చెప్పమ్మ కోరిందేదమ్మా
నీకు నాకింకా ఎంతో దూరమమ్మా
English Lyrics / Transliteration
Jareena chenguna nenevvaramma
Jeansu papa kushalama
Jareena chenguna nenevvaramma
Elamma cheppamma korindhedamma
Neeku naakinka entho dooramamma
Elamma cheppamma korindhedamma
Neeku naakinka entho dooramamma
Jeansu papa kushalama
Jareena chenguna nenevvaramma
College lo chaduvulu
Kallalona kalalu
College lo chaduvulu
Kallalona kalalu
Geethallo theeruthundi
Gaalinlone gaali
Geethallo theeruthundi
Gaalinlone gaali
Kaalam maaruthundi
Kathalu maaruthaya
Kaalam maaruthundi
Kathalu maaruthaya
Nenu maaranani
Nenelaga cheppedi
Nenu maaranani
Nenelaga cheppedi
Jeansu papa kushalama
Jareena chenguna nenevvaramma
Paruvamoka yavvanam
Paravashisthundi
Paruvamoka yavvanam
Paravashisthundi
Pagalu nidhurapodu
Ratre nidhurapodu
Pagalu nidhurapodu
Ratre nidhurapodu
Korika thondara
Kaaranamauthundha
Korika thondara
Kaaranamauthundha
Ee hrudayam apudu
Evaridavuthundo
Ee hrudayam apudu
Evaridavuthundo
Jeansu papa kushalama
Jareena chenguna nenevvaramma
Elamma cheppamma korindhedamma
Neeku naakinka entho dooramamma
Elamma cheppamma korindhedamma
Neeku naakinka entho dooramamma