Telugu Lyrics
జీవ వార్తా దేవుని వార్తా
మనసు నిండా మమత నిండా
ప్రియతముని శుభవార్తా
జీవ వార్తా జీవ వార్తా
జీవ వార్తా దేవుని వార్తా
నరముల నలిగే మర్మముల నొప్పించే
పాపముల్ పోగొట్టే
పరలోక మార్గమును ప్రకటించే
నియమముల్ తెలిపే
జీవ వార్తా జీవ వార్తా
జీవ వార్తా దేవుని వార్తా
క్రోధము ద్వేషము కోపము విడిచే
శాంతము నేర్పే
అన్యాయ మార్గము ఎన్నడు తగిలే
న్యాయమును తెచ్చే
జీవ వార్తా జీవ వార్తా
జీవ వార్తా దేవుని వార్తా
విజయము నిచ్చే కరుణ నిచ్చే
జీవమును పెంచే
నిజమైన ప్రేమను మనకు పంచే
రక్షణ నిచ్చే
జీవ వార్తా జీవ వార్తా
జీవ వార్తా దేవుని వార్తా
English Lyrics / Transliteration
Jeeva vaartha devuni vaartha
Manasu ninda mamatha ninda
Priyathamuni shubhavaartha
Jeeva vaartha jeeva vaartha
Jeeva vaartha devuni vaartha
Naramula nalige maramula noppinche
Papamul pogotte
Paraloka margamunu prakatinche
Niyamamul telipae
Jeeva vaartha jeeva vaartha
Jeeva vaartha devuni vaartha
Krodhamu dweshamu kopamu vidiche
Shaanthamu nerpe
Anyaya margamu ennadu thagile
Nyayamunu theche
Jeeva vaartha jeeva vaartha
Jeeva vaartha devuni vaartha
Vijayamu nicche karuna nicche
Jeevamunu penche
Nijamaina premanu manaku panche
Rakshana nicche
Jeeva vaartha jeeva vaartha
Jeeva vaartha devuni vaartha