Telugu Lyrics
జీవజాలం జీవజాలం
జీవం పంచే జగజాలం
దివ్యలోకం దివ్యలోకం
దివిని తెచ్చే దేవలోకం
హృదయ వీణ మ్రోగేనా
కమ్మగ మరి పాడేనా
చిన్ని కలలే నేడేనా
కొత్త లోకం చూసేనా
జీవజాలం జీవజాలం
జీవం పంచే జగజాలం
దివ్యలోకం దివ్యలోకం
దివిని తెచ్చే దేవలోకం
జీవం పంచే జగజాలం
దివ్యలోకం దివ్యలోకం
దివిని తెచ్చే దేవలోకం
హృదయ వీణ మ్రోగేనా
కమ్మగ మరి పాడేనా
చిన్ని కలలే నేడేనా
కొత్త లోకం చూసేనా
జీవజాలం జీవజాలం
జీవం పంచే జగజాలం
దివ్యలోకం దివ్యలోకం
దివిని తెచ్చే దేవలోకం
English Lyrics / Transliteration
Jeevajalam jeevajalam
Jeevam panche jagajalam
Divyalokam divyalokam
Divini thecche devalokam
Hrudaya veena mroge naa
Kammaga mari paade naa
Chinni kalale nede naa
Kotha lokam chuse naa
Jeevajalam jeevajalam
Jeevam panche jagajalam
Divyalokam divyalokam
Divini thecche devalokam
Jeevam panche jagajalam
Divyalokam divyalokam
Divini thecche devalokam
Hrudaya veena mroge naa
Kammaga mari paade naa
Chinni kalale nede naa
Kotha lokam chuse naa
Jeevajalam jeevajalam
Jeevam panche jagajalam
Divyalokam divyalokam
Divini thecche devalokam