Telugu Lyrics
నిదుర నిదుర గతియే, నిదుర నిదుర గతియే
జీవనడోలిలో, జీవనడోలిలో
నిదుర నిదుర గతియే, నిదుర నిదుర గతియే
ఏనాటిది నిదుర, ఏనాటిది నిదుర
ఎవరిని పిలిచేవో, ఎవరిని పిలిచేవో
ఏనాటిది నిదుర, ఏనాటిది నిదుర
ఎవరిని పిలిచేవో, ఎవరిని పిలిచేవో
సుఖములాయె, దుఖములాయె,
సుఖములాయె, దుఖములాయె,
అన్ని అన్నీ గడచెనులే,
అన్ని అన్నీ గడచెనులే
జీవనడోలిలో, జీవనడోలిలో
నిదుర నిదుర గతియే, నిదుర నిదుర గతియే
అందము ఆరుచు, అందము ఆరుచు
అలయుచు నీవు, అలయుచు నీవు
అందము ఆరుచు, అందము ఆరుచు
అలయుచు నీవు, అలయుచు నీవు
చెలిమిలో, కలహములో
చెలిమిలో, కలహములో
చెలిమిలో, కలహములో
ఎవరు నీ తోడైరి, ఎవరు నీ తోడైరి
జీవనడోలిలో, జీవనడోలిలో
నిదుర నిదుర గతియే, నిదుర నిదుర గతియే
కొందరి కన్నులలో, కొందరి కన్నులలో
కోరిక లేపుచు, కోరిక లేపుచు
కొందరి కన్నులలో, కొందరి కన్నులలో
కోరిక లేపుచు, కోరిక లేపుచు
మరికొందరి కన్నులలో
మరికొందరి కన్నులలో
కన్నీరే నింపుచు, కన్నీరే నింపుచు
జీవనడోలిలో, జీవనడోలిలో
నిదుర నిదుర గతియే, నిదుర నిదుర గతియే
English Lyrics / Transliteration
Nidura nidura gathiye, nidura nidura gathiye
Jeevanadoli lo, jeevanadoli lo
Nidura nidura gathiye, nidura nidura gathiye
Enatidi nidura, enatidi nidura
Evarini pilichevo, evarini pilichevo
Enatidi nidura, enatidi nidura
Evarini pilichevo, evarini pilichevo
Sukhamulaye, dukhamulaye,
Sukhamulaye, dukhamulaye,
Anni anni gadachenule,
Anni anni gadachenule
Jeevanadoli lo, jeevanadoli lo
Nidura nidura gathiye, nidura nidura gathiye
Andamu aruchuvu, andamu aruchuvu
Alayuchu neevu, alayuchu neevu
Andamu aruchuvu, andamu aruchuvu
Alayuchu neevu, alayuchu neevu
Chelimilo, kalahamulo
Chelimilo, kalahamulo
Chelimilo, kalahamulo
Evaru nee thodairi, evaru nee thodairi
Jeevanadoli lo, jeevanadoli lo
Nidura nidura gathiye, nidura nidura gathiye
Kondari kannulalo, kondari kannulalo
Korika lepushuchu, korika lepushuchu
Kondari kannulalo, kondari kannulalo
Korika lepushuchu, korika lepushuchu
Marikondari kannulalo
Marikondari kannulalo
Kanneere nimpuchu, kanneere nimpuchu
Jeevanadoli lo, jeevanadoli lo
Nidura nidura gathiye, nidura nidura gathiye