Telugu Lyrics
నీ దయవల్ల లభించిన ఈ జన్మము కన్నా
ఏ జన్మము ధన్యము
అలరించు లోకముల ఆనందములే అన్నీ
జగజెల్లని నీ పాద సన్నిధులాయే
నీ సేవయే ధన్యము అయ్యప్ప నీ దాసరినై
నీ దయవల్ల లభించిన ఈ జన్మము కన్నా
ఏ జన్మము ధన్యము
లోకాన కష్టములు సుఖములు నీలీలలే
ఏది సత్యమో తెలియనై
నీ లీలలే మహిమలే
ఈ జన్మము ధన్యము అయ్యప్ప నీ దాసరినై
నీ దయవల్ల లభించిన ఈ జన్మము కన్నా
ఏ జన్మము ధన్యము
అంతా నీ మాయ అయ్యప్ప
అంతా నీ మాయ
అంతా నీ మాయ అయ్యప్ప
అంతా నీ మాయ
English Lyrics / Transliteration
Nee dayavalla labhinchina ee janmamu kannaa
E janmamu dhanyamu
Alarinchu lokamula aanandamule annee
Jagajellani nee paada sannidulaye
Nee sehave dhanyamu Ayyappa nee daasarinaai
Nee dayavalla labhinchina ee janmamu kannaa
E janmamu dhanyamu
Lokana kashtamulu sukhamulu nee leelale
Edi satyamoo telinanai
Nee leelale mahimale
Ee janmamu dhanyamu Ayyappa nee daasarinaai
Nee dayavalla labhinchina ee janmamu kannaa
E janmamu dhanyamu
Antaa nee maaya Ayyappa
Antaa nee maaya
Antaa nee maaya Ayyappa
Antaa nee maaya