Telugu Lyrics
జీవపు జలము దాహార్తి తీర్చును
ప్రాణమున్న ప్రతి జీవికి అది ఆశయగు
ఆదిలో సృష్టికర్త తన చేతులతో
పొందిన నీటి బొట్టులు మనకందించెను
ప్రాణమున్న ప్రతి జీవికి అది ఆశయగు
ఆదిలో సృష్టికర్త తన చేతులతో
పొందిన నీటి బొట్టులు మనకందించెను
English Lyrics / Transliteration
Jeevapu jalamu daahaarthi theerchunu
Praanamunna prathi jeeviki adhi aashayagu
Aadhilo srushtikartha thana chethulatho
Pondhina neeti bottulu manakandinchenu
Praanamunna prathi jeeviki adhi aashayagu
Aadhilo srushtikartha thana chethulatho
Pondhina neeti bottulu manakandinchenu