Telugu Lyrics
జీవితాంతము నీవే నా స్వామి
అనురాగముతో చేయు సేవ
పారమార్థికమైన పరమార్థము
అమరత్వమునకు అదే మార్గము
అనురాగముతో చేయు సేవ
పారమార్థికమైన పరమార్థము
అమరత్వమునకు అదే మార్గము
English Lyrics / Transliteration
Jeevanthamu neeve naa swami
Anuragamutho cheyu seva
Paramarthikamaina paramarthamu
Amaratvamunaku adhe margamu
Anuragamutho cheyu seva
Paramarthikamaina paramarthamu
Amaratvamunaku adhe margamu