Telugu Lyrics
నిజముగ నీదేలే ప్రభువా
నీ రక్తం తో నన్ను కొన్నావు
నీ ఆత్మ తో నన్ను నింపావు
జీవితం నీదేలే ప్రభువా
నిజముగ నీదేలే ప్రభువా
నీ ప్రేమకు నేనేమిచ్చెదను
నీ స్తుతులే నా జీవితం
నీ కృపలో నేనెపుడుందును
నీ నామమే నా గానం
నీ ప్రేమకు నేనేమిచ్చెదను
నీ స్తుతులే నా జీవితం
నీ కృపలో నేనెపుడుందును
నీ నామమే నా గానం
జీవితం నీదేలే ప్రభువా
నిజముగ నీదేలే ప్రభువా
నీ రక్తం తో నన్ను కొన్నావు
నీ ఆత్మ తో నన్ను నింపావు
జీవితం నీదేలే ప్రభువా
నిజముగ నీదేలే ప్రభువా
నీ సేవకు నన్ను ఉంచితినే
నీ మహిమకై జీవింతునే
నీ రాకడకై నేనుంటనే
నీ తోడై నడచెదనే
నీ సేవకు నన్ను ఉంచితినే
నీ మహిమకై జీవింతునే
నీ రాకడకై నేనుంటనే
నీ తోడై నడచెదనే
జీవితం నీదేలే ప్రభువా
నిజముగ నీదేలే ప్రభువా
నీ రక్తం తో నన్ను కొన్నావు
నీ ఆత్మ తో నన్ను నింపావు
జీవితం నీదేలే ప్రభువా
నిజముగ నీదేలే ప్రభువా
English Lyrics / Transliteration
Nijamuga needele prabhuvā
Nee raktham tho nannu konnāvu
Nee āthma tho nannu nimpāvu
Jeevitham needele prabhuvā
Nijamuga needele prabhuvā
Nee premaku nēnēmicchedanu
Nee stuthulē naa jeevitham
Nee krupalō nēnepudundunu
Nee nēmamē naa gānam
Nee premaku nēnēmicchedanu
Nee stuthulē naa jeevitham
Nee krupalō nēnepudundunu
Nee nēmamē naa gānam
Jeevitham needele prabhuvā
Nijamuga needele prabhuvā
Nee raktham tho nannu konnāvu
Nee āthma tho nannu nimpāvu
Jeevitham needele prabhuvā
Nijamuga needele prabhuvā
Nee sēvaku nannu un̄chitinē
Nee mahimakai jeevin̄tunē
Nee rākaḍakai nēnuṇṭanē
Nee tōdai naḍachedanē
Nee sēvaku nannu un̄chitinē
Nee mahimakai jeevin̄tunē
Nee rākaḍakai nēnuṇṭanē
Nee tōdai naḍachedanē
Jeevitham needele prabhuvā
Nijamuga needele prabhuvā
Nee raktham tho nannu konnāvu
Nee āthma tho nannu nimpāvu
Jeevitham needele prabhuvā
Nijamuga needele prabhuvā