Telugu Lyrics
జీవితమే సఫలము
పసిడి వెన్నెలలో
పసిడి వెన్నెలలో
పారిన వెన్నెలలో
పారిన వెన్నెలలో
పసిడి వెన్నెలలో
జీవితమే సఫలము
జీవితమే సఫలము
పరువాలు వలపుల
పరవశమింతురా
పరువాలు వలపుల
పరవశమింతురా
వలపుల వీణలో
వలపుల వీణలో
మధురిమ నింపరా
మధురిమ నింపరా
వలపుల వీణలో
జీవితమే సఫలము
జీవితమే సఫలము
తుమ్మెదలు మధుపాన
తరుణముల కోసమై
తుమ్మెదలు మధుపాన
తరుణముల కోసమై
తిరుగుచు న్రుతించుచు
తిరుగుచు న్రుతించుచు
వలపులనే వెతుకుచు
వలపులనే వెతుకుచు
తుమ్మెదలు మధుపాన
జీవితమే సఫలము
జీవితమే సఫలము
పసిడి వెన్నెలలో
పారిన వెన్నెలలో
పసిడి వెన్నెలలో
జీవితమే సఫలము
జీవితమే సఫలము
English Lyrics / Transliteration
Jeevitame sapalamu
Pasidi vennelalo
Pasidi vennelalo
Paarina vennelalo
Paarina vennelalo
Pasidi vennelalo
Jeevitame sapalamu
Jeevitame sapalamu
Paruvalu valapula
Paravashimthura
Paruvalu valapula
Paravashimthura
Valapula veenalo
Valapula veenalo
Madhurima nimpara
Madhurima nimpara
Valapula veenalo
Jeevitame sapalamu
Jeevitame sapalamu
Thummedalu madhupaana
Tharunamula kosamai
Thummedalu madhupaana
Tharunamula kosamai
Thiruguchu nruthinchuchu
Thiruguchu nruthinchuchu
Valapulane vethukuchu
Valapulane vethukuchu
Thummedalu madhupaana
Jeevitame sapalamu
Jeevitame sapalamu
Pasidi vennelalo
Paarina vennelalo
Pasidi vennelalo
Jeevitame sapalamu
Jeevitame sapalamu