Telugu Lyrics
నా జన్మము ధన్యము – ఈ జన్మము ధన్యము
నన్ను కరుణించిన దేవుని – నాన్నలందరి మన్నన
అందరి వలపుల పూలతొ – అంగరంగ వైభవము
కనులార గాంచితి – ఈ కమ్మని సంసారము
అన్నదమ్ముల అనురాగము – అక్కచెల్లెళ్ళ ఆత్మీయత
తల్లిదండ్రుల దీవెనలు – తళుకులీను నా భాగ్యము
ఈ సంపద ముందు – అమరలోక వైభవము
ఆశించిన రీతిన – అందరిని కలుసుకొంటి
అందరి మనసుల – ఆనందము నింపుకొంటి
కొత్తగా లోకములో – కోరినది సాదించగా
ఈ జీవితమే సఫలము – నా జీవితమే సఫలము
English Lyrics / Transliteration
Naa janmamu dhanyamu – ee janmamu dhanyamu
Nannu karuninchina devuni – nannalandari manana
Andari valapula poolatho – angaranga vaibhavamu
Kanulara kaanchithi – ee kammani samsaramu
Annadammula anuragamu – akkachchellalla athmeeyatha
Thallidandrula deevenalu – thalukuleenu naa bhagyumu
Ee sampada mundhu – amaraloka vaibhavamu
Aashinchina reethina – andarini kalusukonti
Andari manasula – aanandhamu nimpukonti
Kothaga lokamulo – korinadhi saadhinchaga
Ee jeevithame saphalamu – naa jeevithame saphalamu