Telugu Lyrics
నను నిత్యము కాచు దైవమా
నీదు సన్నిధిలో
నే నిలచుట నా భాగ్యమా
నీదు కృప నాపై
ఎల్లప్పుడు యున్నందునా
నీదు ప్రేమ నాలో
ఎంతొ నిండి యున్నందునా
నీవు లేని లోకం
నే ఒక క్షణమైన తలచలేను
నీవు లేని నా జీవితం
ఒక అర్థం లేని ప్రయాణం
ఆశ్రయం నీవే
సర్వము నీవే
నా యేసయ్య
నా ప్రియతమ
English Lyrics / Transliteration
Nanu nityamu kaachu daivama
Needu sannidhilO
Ney nilachuta naa bhagyama
Needu kRupa naapai
EllappuDu yunnanduna
Needu prema naalo
EntO ninDi yunnanduna
Neevu leni lOkam
Ney oka kshaNamaina talachalenu
Neevu leni naa jeevitam
Oka artham leni prayanam
Aashrayam neeve
Sarvamu neeve
Naa Yesayya
Naa priyatama