Telugu Lyrics
ఈశ్వరుని రూపాలే కాదా
జన్మించి మరణించి
తిరిగి మళ్ళీ జన్మించి
అడగెడుతున్నావు దేవుడు ఎక్కడా
అన్నిటి లోనూ ఉన్నాడు
అందరి లోనూ ఉన్నాడు
నీ మనసులోనే ఉన్నాడు
తెలియక వెతుకుతున్నావు
జీవులు సృష్టిలో అన్నీ సృష్టిలో
ఈశ్వరుని రూపాలే కాదా
జన్మించి మరణించి
తిరిగి మళ్ళీ జన్మించి
అడగెడుతున్నావు దేవుడు ఎక్కడా
అదిగో నదిలో నీరే
ఇదిగో కొలనులో నీరే
అంతటా నీరే నీరే
దేవుడు నీలోనే ఉన్నాడు
అదిగో ఆకాశమే
ఇదిగో భూమియే
అంతటా దేవుడే దేవుడే
దేవుడు నీలోనే ఉన్నాడు
లోకము నిండా ఉన్నాడు
లోగిలి నిండా ఉన్నాడు
నా గుండె నిండా ఉన్నాడు
నా కంటి నిండా ఉన్నాడు
జీవులు సృష్టిలో అన్నీ సృష్టిలో
ఈశ్వరుని రూపాలే కాదా
జన్మించి మరణించి
తిరిగి మళ్ళీ జన్మించి
అడగెడుతున్నావు దేవుడు ఎక్కడా
మనసు శాంతించనీ
ఆత్మ వెలుగు చూడనీ
అప్పుడే తెలుస్తుంది
దేవుడు నీలోనే ఉన్నాడు
ఈ జగమంతా ఆయన రూపమే
అన్నీ అన్నీ ఆయన మాయే
అతడే సృష్టికర్త
అతడే స్థితికర్త
అతడే లయకర్త
జీవులు సృష్టిలో అన్నీ సృష్టిలో
ఈశ్వరుని రూపాలే కాదా
జన్మించి మరణించి
తిరిగి మళ్ళీ జన్మించి
అడగెడుతున్నావు దేవుడు ఎక్కడా
అన్నిటి లోనూ ఉన్నాడు
అందరి లోనూ ఉన్నాడు
నీ మనసులోనే ఉన్నాడు
తెలియక వెతుకుతున్నావు
English Lyrics / Transliteration
Eeswaruni roopaale kaada
Janminchi maraninchi
Thirigi malli janminchi
Adageduthunnavu devudu ekkada
Anniti lonoo unnadu
Andari lonoo unnadu
Nee manasulone unnadu
Teliyaka vethukuthunnavu
Jeevalu srushtilo anni srushtilo
Eeswaruni roopaale kaada
Janminchi maraninchi
Thirigi malli janminchi
Adageduthunnavu devudu ekkada
Adigo nadilo neere
Idigo kolanulo neere
Antata neere neere
Devudu neelone unnadu
Adigo aakashame
Idigo bhoomiye
Antata devude devude
Devudu neelone unnadu
Lokamu ninda unnadu
Logili ninda unnadu
Na gunde ninda unnadu
Na kanti ninda unnadu
Jeevalu srushtilo anni srushtilo
Eeswaruni roopaale kaada
Janminchi maraninchi
Thirigi malli janminchi
Adageduthunnavu devudu ekkada
Manasu shanthinchani
Aathma velugu choodani
Appude telusthundi
Devudu neelone unnadu
Ee jagamantha aayana roopame
Anni anni aayana maaye
Athade srushtikartha
Athade sthithikartha
Athade layakartha
Jeevalu srushtilo anni srushtilo
Eeswaruni roopaale kaada
Janminchi maraninchi
Thirigi malli janminchi
Adageduthunnavu devudu ekkada
Anniti lonoo unnadu
Andari lonoo unnadu
Nee manasulone unnadu
Teliyaka vethukuthunnavu