Telugu Lyrics
ఝన్నార ఝన్నార
జెజ్జెంకరి ఝన్నార
ఝన్నార ఝన్నార
జెజ్జెంకరి ఝన్నార
ఝన్నార ఝన్నార
ఏ రంగు పువ్వులు
ఏ రంగు పూచాయో
ఏ రంగు పువ్వులు
ఏ రంగు పూచాయో
అందం నిండుకొని
పయనం సాగించాయో
జెజ్జెంకరి ఝన్నార
ఝన్నార ఝన్నార
జెజ్జెంకరి ఝన్నార
ఝన్నార ఝన్నార
పురుషుని మోజులు
నానా రంగులాయే
పురుషుని మోజులు
నానా రంగులాయే
మగువ మనసులో
అంతు చిక్కనాయే
జెజ్జెంకరి ఝన్నార
ఝన్నార ఝన్నార
జెజ్జెంకరి ఝన్నార
ఝన్నార ఝన్నార
అతనిలో అందాలు
అతనిలో అందాలు
ఎన్నెన్నో ఉన్నాయి
ఎన్నెన్నో ఉన్నాయి
ఇంక ఇతని వన్నె
ఎవరికీ తెలియవు
జెజ్జెంకరి ఝన్నార
ఝన్నార ఝన్నార
జెజ్జెంకరి ఝన్నార
ఝన్నార ఝన్నార
English Lyrics / Transliteration
Jhannara Jhannara
Jejjenkari Jhannara
Jhannara Jhannara
Jejjenkari Jhannara
Jhannara Jhannara
E rangu puvvulu
E rangu poochayo
E rangu puvvulu
E rangu poochayo
Andam nindukoni
Payanam saaginchayo
Jejjenkari Jhannara
Jhannara Jhannara
Jejjenkari Jhannara
Jhannara Jhannara
Purushuni mojulu
Naana rangulaye
Purushuni mojulu
Naana rangulaye
Maguva manasulo
Antu chikkanaaye
Jejjenkari Jhannara
Jhannara Jhannara
Jejjenkari Jhannara
Jhannara Jhannara
Athanilo andalu
Athanilo andalu
Ennenno unnai
Ennenno unnai
Inka ithani vanne
Evariki teliyavu
Jejjenkari Jhannara
Jhannara Jhannara
Jejjenkari Jhannara
Jhannara Jhannara