Telugu Lyrics
పరలోకపు ద్వారమా
నీ కోట గోడలే శతమా
నీలోనే శాంతి నిలయమా
వరమా యెరూషలేమా
పరలోకపు ద్వారమా
నీ కోట గోడలే శతమా
నీలోనే శాంతి నిలయమా
జగతికి శాంతి బోధించిన
మహాత్ముని పుణ్యక్షేత్రమా
దేవుని దివ్య ప్రేమకు
సాక్ష్యమై నిలిచే పవిత్రమా
రక్తసిక్తమై నిలిచిన
త్యాగానికి గుర్తు రూపమా
నీవే మా అందరి కలల
నిలువెత్తు నిధివి దేవాలయమా
వరమా యెరూషలేమా
పరలోకపు ద్వారమా
నీ కోట గోడలే శతమా
నీలోనే శాంతి నిలయమా
శాంతి కరముల నందించి
జగత్తున వ్యాపించు గాక
నీ దివ్య ప్రేమ కాంతి
అంధకారమంతయు తొలగించు గాక
వరమా యెరూషలేమా
పరలోకపు ద్వారమా
నీ కోట గోడలే శతమా
నీలోనే శాంతి నిలయమా
English Lyrics / Transliteration
Paralokapu dwaaramaa
Nee kota godale shathamaa
Neelone shanthi nilayamaa
Varamaa Yerusalemah
Paralokapu dwaaramaa
Nee kota godale shathamaa
Neelone shanthi nilayamaa
Jagathiki shanthi bodhinchina
Mahathmuni punyakshethramaa
Devuni divya premathu
Sakshamai niliche pavithramaa
Rakthasikthamai nilichina
Thyaganiki gurthu roopamaa
Neeve maa andari kalala
Niluvetthu nidhivi devalayamaa
Varamaa Yerusalemah
Paralokapu dwaaramaa
Nee kota godale shathamaa
Neelone shanthi nilayamaa
Shanthi karamula nandinchi
Jagathuna vyapinchu gaaka
Nee divya prema kanthi
Andhakaaramanthayu tholaginchu gaaka
Varamaa Yerusalemah
Paralokapu dwaaramaa
Nee kota godale shathamaa
Neelone shanthi nilayamaa