Telugu Lyrics
పడి సొమ్మసిల్లే దారిన
ఎవ్వరున్నారయ్య తోడుగా
ఈ జగత్తులో దాసునిగ
జేసి నా దెల్లా దారిలో
పడి సొమ్మసిల్లే దారిన
బ్రతుకు భారముగ నా శిరస్సున
మోయుచున్నాడ భక్తితో
మనసు అలసిపోదు ఏమిటయ్య
నీ పాదముల దాసోహమ
జేసి నా దెల్లా దారిలో
పడి సొమ్మసిల్లే దారిన
ఎవ్వరున్నారయ్య తోడుగా
ఈ జగత్తులో దాసునిగ
ఎన్ని కష్టాలు వచ్చినా
ఎవరిని నమ్మి బ్రతుకుట
నీకన్న వేరె దిక్కులేదని
నమ్మిన దాసుని దారిలో
జేసి నా దెల్లా దారిలో
పడి సొమ్మసిల్లే దారిన
ఎవ్వరున్నారయ్య తోడుగా
ఈ జగత్తులో దాసునిగ
English Lyrics / Transliteration
Padi sommasille daarina
Evvarunnarayya thodugaa
Ee jagathulo daasuniga
Jesi naa dellaa daarilo
Padi sommasille daarina
Brathuku bhaaramuga naa shirassuna
Moyuchunnaada bhakthitho
Manasu alasipodu emittayya
Nee paadamula daasohama
Jesi naa dellaa daarilo
Padi sommasille daarina
Evvarunnarayya thodugaa
Ee jagathulo daasuniga
Enni kashtaalu vachchinaa
Evarini nammi brathukuta
Neekanna vere dikkulēdani
Nammina daasuni daarilo
Jesi naa dellaa daarilo
Padi sommasille daarina
Evvarunnarayya thodugaa
Ee jagathulo daasuniga