Telugu Lyrics
ఓ చిన్న జీవితమే
పగలంతా కలలు కనే
బాల జీవితమే
ఆశలన్ని పూల వలె
అందంగా విరియునులే
రేపటికై ఎదురు చూసే
తరుణ జీవితమే
కన్నె వయసులో
కథలు చెప్పే
సరస జీవితమే
రాయబారాలు
చేయించే
హాయీ జీవితమే
బాల్యంబు కన్న
ఆనందంబు
వేరొకటి లేదని
బాలగేయాలు
పాడించే
అమృత జీవితమే
ఆపై పెళ్ళైన
ఆడదాని
జీవితం
కొత్త లోకాల
వెలిగించే
నూతన జీవితమే
కొడుకులు, కూతులు
కళ్ళలో
మురిపించే
తల్లి జీవితమే
పెద్దరికంబు
ముదిమగని
ఆదర జీవితమే
అంత్యము చెంత
చేరుకొన్న
ముసలి జీవితం
గడచిన కాలపు
గాధలన్నీ
తెలిపే జీవితం
జీవితమే
ఓ చిన్న జీవితమే
పగలంతా కలలు కనే
బాల జీవితమే
English Lyrics / Transliteration
O chinna jeevitame
Pagalantha kalalu kane
Baala jeevitame
Aashalanni poola vale
Andanga viriyunule
Repatikaai eduru choose
Tharuna jeevitame
Kanne vayasu lo
Kathalu cheppe
Sarasa jeevitame
Raayabaaraalu
Cheyinche
Haayee jeevitame
Baalyambu kanna
Aanandambu
Verokati ledani
Baalageyaalu
Paadinche
Amrutha jeevitame
Aapai pellaina
Aada daani
Jeevitam
Kottha lokala
Veliginche
Nutha na jeevitame
Kodukulu, kuthulu
Kallalo
Muripinche
Thalli jeevitame
Peddarikambu
Mudimagani
Aadara jeevitame
Anthyamu chentha
Cherukonna
Musali jeevitam
Gadhachina kaalapu
Gaadhalanni
Thelipe jeevitam
Jeevitame
O chinna jeevitame
Pagalantha kalalu kane
Baala jeevitame