Telugu Lyrics
జానకి రామల పయనాన
తాళం వేసెను మాయ లోకాన
మదికి తొలకెను తొలి ప్రేమ భావన
జానకి రామల పయనాన
తాళం వేసెను మాయ లోకాన
మదికి తొలకెను తొలి ప్రేమ భావన
జాన జాన జాన జాన
కలువ కన్నుల కాంతులు
మెరుపు తీగల మెరుపులు
కొత్తగా తోచెను ఈ లోకాన
ఏలనో ఈ మధుర భావన
జానకి రామల పయనాన
తాళం వేసెను మాయ లోకాన
మదికి తొలకెను తొలి ప్రేమ భావన
జాన జాన జాన జాన
వయసులొ నూరేళ్ళో
కథలు సాగే నాడే
మనసు ముడి పడెను ఈనాడే
వలపుల వలలో పడెనే
జానకి రామల పయనాన
తాళం వేసెను మాయ లోకాన
మదికి తొలకెను తొలి ప్రేమ భావన
జాన జాన జాన జాన
జానకి రామల పయనాన
తాళం వేసెను మాయ లోకాన
మదికి తొలకెను తొలి ప్రేమ భావన
జాన జాన జాన జాన
English Lyrics / Transliteration
Jaanaki Ramala Payanana
Talam Vesenu Maya Lokana
Madiki Tolukenu Tholi Prema Bhavana
Jaanaki Ramala Payanana
Talam Vesenu Maya Lokana
Madiki Tolukenu Tholi Prema Bhavana
Jaana Jaana Jaana Jaana
Kaluva Kannula Kantulu
Merupu Teegala Merupulu
Kottaga Thoche nu Ee Lokana
Elano E Madhura Bhavana
Jaanaki Ramala Payanana
Talam Vesenu Maya Lokana
Madiki Tolukenu Tholi Prema Bhavana
Jaana Jaana Jaana Jaana
Vayasulo Nurorelo
Kathalu Saage Naade
Manasu Mudi Padenu Eenade
Valapula Valalo Padene
Jaanaki Ramala Payanana
Talam Vesenu Maya Lokana
Madiki Tolukenu Tholi Prema Bhavana
Jaana Jaana Jaana Jaana
Jaanaki Ramala Payanana
Talam Vesenu Maya Lokana
Madiki Tolukenu Tholi Prema Bhavana
Jaana Jaana Jaana Jaana