Telugu Lyrics
జాబిలికి వెలుగులా
మదిలో మెరిశావులే
మరిమరి నవ్వేశావే
జిగి బిగి చమకులా
జాబిలికి వెలుగులా
మదిలో మెరిశావులే
మరిమరి నవ్వేశావే
నీ కనుల తీరుల్లో
కలిసిన నా తీరు
రెండు దారుల కలయిక
నేడు మొదలాయెరా
ఎడమ కన్ను కొట్టగానే
గుండె వేగం పెరిగెనే
గాలి సైతం ఆగిపోయి
నిన్ను చుట్టేసేనే
చిట్టి పొట్టి కోరికలే
చుట్టుముట్టే వేళలో
చెంత చేరి కాళ్ళలో
కొత్త వాలు విసురవే
జిగి బిగి చమకులా
జాబిలికి వెలుగులా
మదిలో మెరిశావులే
మరిమరి నవ్వేశావే
చూపుతో నువ్వే నన్ను
ముక్కలు ముక్కలు చేస్తే
ఒక్కో ముక్క ఆడేనే
నీతో పాటగా
హత్తుకున్నా నీకు నేను
అల్లిబిల్లి అయ్యెనే
అంతరంగం నువ్వేలే
ఆనందపు పువ్వులే
పండగలాగ మారెనే
ప్రతి రోజూ నీతోనే
బంగారమంతా నీకు
దార పోసే వేళలో
జిగి బిగి చమకులా
జాబిలికి వెలుగులా
మదిలో మెరిశావులే
మరిమరి నవ్వేశావే
జిగి బిగి చమకులా
జాబిలికి వెలుగులా
మదిలో మెరిశావులే
మరిమరి నవ్వేశావే
English Lyrics / Transliteration
Jaabiliki velugula
Madilo merishaavule
Marimari navveshaave
Jigi bigi chamakula
Jaabiliki velugula
Madilo merishaavule
Marimari navveshaave
Nee kanula theerullo
Kalisina naa theeru
Rendu daarula kalayika
Nedu modalayera
Edama kannu kottagaane
Gunde vegam perigene
Gaali saitam aagipoyi
Ninnu chuttusesene
Chitti potti korikale
Chuttumutte velalo
Chentha cheri kaallalo
Kottha vaalu visurave
Jigi bigi chamakula
Jaabiliki velugula
Madilo merishaavule
Marimari navveshaave
Chooputho nuvve nannu
Mukkalu mukkalu chesthe
Okko mukka aadene
Neetho paataga
Hatthukunna neeku nenu
Allibilli ayyene
Antharangam nuvvele
Aanandapu puvvule
Pandagalaga maarene
Prathi roju neethone
Bangaaramantha neeku
Daara pose velalo
Jigi bigi chamakula
Jaabiliki velugula
Madilo merishaavule
Marimari navveshaave
Jigi bigi chamakula
Jaabiliki velugula
Madilo merishaavule
Marimari navveshaave