Telugu Lyrics
ఏలి బీలీ
జిల్ బీలీ
ఏలి బీలీ
జిల్ బీలీ
ఏలి బీలీ
జిల్ బీలీ
ఏలి బీలీ
కళ్ళతో పక్కన కలగన్నదే
చిగురించే ప్రేమల వలగొన్నదే
హృదయంలో అలజడే
ఏదో గిలిగింతలే
పగలు రేయి నిదుర లేదే
మాయ లోకం
అందరి తీరం
వయసులో రాగం
సెలయేటిలా పయనం
జిల్ బీలీ
ఏలి బీలీ
జిల్ బీలీ
ఏలి బీలీ
మబ్బుల్లో తేలుతూ
గాలిలో తూలుతూ
బంగారు వెలుగులో
నీడలో ఆడుతూ
పులకించే భావాల
మురిపించే రాగాల
పాలపుంత లోయలలో
చెలికై పిలిచే నయనా
హాయ్…
ఎంత బాగుందే
అంతా కలలాగే
పండుగలాంటి రోజు
మరుపే లేని లోకం
అడుగులకు నటనలా
మాటలకు కవితలా
నవ్వులకు వెన్నెల
నేను నీతో వుంటే
జిల్ బీలీ
ఏలి బీలీ
జిల్ బీలీ
ఏలి బీలీ
జిల్ బీలీ
ఏలి బీలీ
జిల్ బీలీ
ఏలి బీలీ
English Lyrics / Transliteration
Eli bili
Jili bili
Eli bili
Jili bili
Eli bili
Jili bili
Eli bili
Kallatho pakkana kalagannade
Chigurinche premala valagonnade
Hrudayamlo alajade
Edo giligintale
Pagalu rayi nidura lede
Maya lokam
Andari theeram
Vayasulo ragam
Selayetilala payanam
Jili bili
Eli bili
Jili bili
Eli bili
Mabbullo teluthoo
Gaalilo tooluthoo
Bangaru velugulo
Needalo aaduthoo
Pulakinche bhavala
Muripinche ragala
Palapuntha loyalalo
Chelikai piliche nayana
Hi…
Entha baagunde
Antha kalalage
Pandugalanti roju
Marupe leni lokam
Adugulaku natanala
Maatalaku kavitala
Navvulaku vennela
Nenu neetho vunte
Jili bili
Eli bili
Jili bili
Eli bili
Jili bili
Eli bili
Jili bili
Eli bili