Telugu Lyrics
కొత్తగా పుట్టిన
బాలగేయాలా
చిన్ని కన్నెల
పున్నమి చందన
వన్నెల వయసులా
చూడు నిను చూడు
చెంత చేరాలని
ఆశగ నువ్వు
అందివ్వాలని
ఎన్నెన్నో ఊహలు
హాయిగా సాగగా
ఈ అడుగులో
అడిగేది ఏంటి
మెరిసే నడుములో
తడిసే పెదవులో
కరిగే మనసులో
కథలే మరిన్ని
నా మాటలో
నీ లోతుల్లో
నా పాటలో
నీ స్వరంలో
జిల్లిబిల్లి పలుకుల
కొత్తగా పుట్టిన
బాలగేయాలా
చిన్ని కన్నెల
పున్నమి చందన
వన్నెల వయసులా
చూడు నిను చూడు
చెంత చేరాలని
ఆశగ నువ్వు
అందివ్వాలని
ఎన్నెన్నో ఊహలు
హాయిగా సాగగా
ఈ అడుగులో
అడిగేది ఏంటి
మెరిసే నడుములో
తడిసే పెదవులో
కరిగే మనసులో
కథలే మరిన్ని
జిల్లిబిల్లి పలుకుల
కొత్తగా పుట్టిన
బాలగేయాలా
చిన్ని కన్నెల
పున్నమి చందన
వన్నెల వయసులా
వెన్నెల గడియలు
కన్నె వయసులు
మిన్ను దాటెనో
కడలి నిండినో
ఈ కనులు
తన కనులు
అద్దంగా మారెనో
ఈ ఊసులు
తన ఊసులు
తాళంగా మారెనో
చిగురించు
ప్రేమలో
తడిసే
మధువులో
పరిగెత్తే
నీ మనసులో
ఈ జీవితం
వెన్నెల
రాగమో
రసమో
మధువులో
జిల్లిబిల్లి పలుకుల
కొత్తగా పుట్టిన
బాలగేయాలా
చిన్ని కన్నెల
పున్నమి చందన
వన్నెల వయసులా
చూడు నిను చూడు
చెంత చేరాలని
ఆశగ నువ్వు
అందివ్వాలని
ఎన్నెన్నో ఊహలు
హాయిగా సాగగా
ఈ అడుగులో
అడిగేది ఏంటి
మెరిసే నడుములో
తడిసే పెదవులో
కరిగే మనసులో
కథలే మరిన్ని
English Lyrics / Transliteration
Koththaga puttina
Baalageyaala
Chinni kannela
Punnammi chandana
Vannela vayasula
Choodu ninu choodu
Chentha cheralani
Aashaga nuvvu
Andivvalani
Ennenno oohalu
Haayiga saagaga
Ee adugulo
Adigedi enti
Merise nadumulo
Thadise pedavulo
Karige manasulo
Kathale marinni
Naa maatalo
Nee lothullo
Naa paatalo
Nee swaramlo
Jilibili palukula
Koththaga puttina
Baalageyaala
Chinni kannela
Punnammi chandana
Vannela vayasula
Choodu ninu choodu
Chentha cheralani
Aashaga nuvvu
Andivvalani
Ennenno oohalu
Haayiga saagaga
Ee adugulo
Adigedi enti
Merise nadumulo
Thadise pedavulo
Karige manasulo
Kathale marinni
Jilibili palukula
Koththaga puttina
Baalageyaala
Chinni kannela
Punnammi chandana
Vannela vayasula
Vennela ghadiyalu
Kanne vayasulu
Minu daateno
Kadali nindeno
Ee kanulu
Thana kanulu
Addanga maareno
Ee oosulu
Thana oosulu
Thaalanga maareno
Chigurinchu
Premanlo
Thadise
Madhuvulo
Parigethe
Nee manasulo
Ee jeevitham
Vennela
Raagamo
Rasamo
Madhuvulo
Jilibili palukula
Koththaga puttina
Baalageyaala
Chinni kannela
Punnammi chandana
Vannela vayasula
Choodu ninu choodu
Chentha cheralani
Aashaga nuvvu
Andivvalani
Ennenno oohalu
Haayiga saagaga
Ee adugulo
Adigedi enti
Merise nadumulo
Thadise pedavulo
Karige manasulo
Kathale marinni