Telugu Lyrics
జివ్వు జివ్వు మనిపిస్తుందే
హాయ్ స్నేహమా
హాయ్ స్నేహమా
ఏదోలా వుందిరా
జిల్లా బజారుల్లో
జాబిలి పున్నమిలా
కొత్తగా తిరుగుతా
కోరికలే తిరుగుత
హేయ్ కొత్తగా
కొత్తగా
నాలోన ఏదో
ఏదోలా వుందిరా
ఏదోలా వుందిరా
ఏదోలా వుందిరా
జివ్వు జివ్వు మనిపిస్తుందే
జివ్వు జివ్వు మనిపిస్తుందే
హాయ్ స్నేహమా
హాయ్ స్నేహమా
ఏదోలా వుందిరా
గాలిలో తేలిపోనా
గడియారం ఆపివేయనా
ఈ రంగుల లోకంలో
ఏగిపోనా
హేయ్
మనసు పడి పడి
ఎగిరి ఎగిరి
కొత్త ఊహల
కొండలెక్కి
ఎగిరి ఎగిరి
కొండలెక్కి
జారే నేలపైన
జారిపోనా
జారే నేలపైన
జారిపోనా
ఈ కళ్ళు
ఈ కళ్ళు
నీతోనే
తిరుగుతాయె
నాలోన
ఈ కోరిక
రగిలిపోతాయె
జివ్వు జివ్వు మనిపిస్తుందే
జివ్వు జివ్వు మనిపిస్తుందే
హాయ్ స్నేహమా
హాయ్ స్నేహమా
ఏదోలా వుందిరా
చూపుల్లో వెలుగులు
నవ్వుల్లో అలజడి
మెల్లిగా కదిలి రా
నా చెంతకే
హేయ్
రెప్పపాటులో
కలలోన
ఎన్నో ఊహలు
విరబోసుకుని
విరబోసుకుని
చిలిపి చూపుతో
చిలిపి చూపుతో
పిచ్చిగా
పిచ్చిగా
చేస్తావా
చేస్తావా
ఈ బుల్లోడు
ఈ బుల్లోడు
నీ కోసమే
మరిచావా
మరిచావా
జివ్వు జివ్వు మనిపిస్తుందే
జివ్వు జివ్వు మనిపిస్తుందే
హాయ్ స్నేహమా
హాయ్ స్నేహమా
ఏదోలా వుందిరా
జిల్లా బజారుల్లో
జాబిలి పున్నమిలా
కొత్తగా తిరుగుతా
కోరికలే తిరుగుత
హేయ్ కొత్తగా
కొత్తగా
నాలోన ఏదో
ఏదోలా వుందిరా
ఏదోలా వుందిరా
ఏదోలా వుందిరా
English Lyrics / Transliteration
Jivvu Jivvu Manipistunde
Hi Snehamā
Hi Snehamā
Edōlā Vundirā
Jillā Bajārullō
Jābili Punnamilā
Kottagā Tirugutā
Kōrikalē Tiruguta
Hēy Kottagā
Kottagā
Nālōna Ēdō
Ēdōlā Vundirā
Ēdōlā Vundirā
Ēdōlā Vundirā
Jivvu Jivvu Manipistunde
Jivvu Jivvu Manipistunde
Hi Snehamā
Hi Snehamā
Edōlā Vundirā
Gālilō Tēlipōnā
Gaḍiyāraṁ Āpivēyanā
Ī Raṅgula Lōkanlō
Ēgipōnā
Hēy
Manasu Paḍi Paḍi
Egiri Egiri
Kotta Ūhala
Koṇḍalēkki
Egiri Egiri
Koṇḍalēkki
Jārē Nēlapaina
Jāripōnā
Jārē Nēlapaina
Jāripōnā
Ī Kaḷḷu
Ī Kaḷḷu
Nītōnē
Tirugutāyē
Nālōna
Ī Kōrika
Ragilipōtāyē
Jivvu Jivvu Manipistunde
Jivvu Jivvu Manipistunde
Hi Snehamā
Hi Snehamā
Edōlā Vundirā
Cūpulō Velugulu
Navvulō Alajaḍi
Melligā Kadili Rā
Nā Cēntakē
Hēy
Reppapāṭulō
Kalalōna
Ennō Ūhalu
Virabōsukunni
Virabōsukunni
Cilipi Cūputō
Cilipi Cūputō
Piccigā
Piccigā
Cēstāvā
Cēstāvā
Ī Bullōḍu
Ī Bullōḍu
Nī Kōsamē
Maricāvā
Maricāvā
Jivvu Jivvu Manipistunde
Jivvu Jivvu Manipistunde
Hi Snehamā
Hi Snehamā
Edōlā Vundirā
Jillā Bajārullō
Jābili Punnamilā
Kottagā Tirugutā
Kōrikalē Tiruguta
Hēy Kottagā
Kottagā
Nālōna Ēdō
Ēdōlā Vundirā
Ēdōlā Vundirā
Ēdōlā Vundirā