Telugu Lyrics
భక్తి మార్గమే మోక్షమింక
జ్ఞాన మెరుగు కాంతి నిండిన
భక్తి మార్గమే మోక్షమింక
నరముల నరములు మెల్లగ కదిలే
కాయమున జీవము నిండె
నరముల నరములు మెల్లగ కదిలే
కాయమున జీవము నిండె
మనసున మమతను వీడే
జ్ఞాన మెరుగు కాంతి నిండిన
భక్తి మార్గమే మోక్షమింక
కనులు తెరిచి చూడుమా
లోకమంతయు నీవేనని
కనులు తెరిచి చూడుమా
లోకమంతయు నీవేనని
శరీరము భ్రమే యని
తెలుసుకో ఆత్మవని
సకలము నీవే సర్వము నీవే
జ్ఞాన మెరుగు కాంతి నిండిన
భక్తి మార్గమే మోక్షమింక
జ్ఞాన మెరుగు కాంతి నిండిన
భక్తి మార్గమే మోక్షమింక
లోకమెల్ల నీవేనని
నీవులేనిది లేదుగ
లోకమెల్ల నీవేనని
నీవులేనిది లేదుగ
జీవములందు జీవము
అంతరాత్మవు నీవేనని
అంతరంగమున వెలిగే
జ్యోతివి నీవే జ్ఞాన మెరుగు కాంతి నిండిన
భక్తి మార్గమే మోక్షమింక
జ్ఞాన మెరుగు కాంతి నిండిన
భక్తి మార్గమే మోక్షమింక
English Lyrics / Transliteration
Bhakthi margame mokshaminka
Jnana merugu kaanthi nindina
Bhakthi margame mokshaminka
Naramula naramulu mellaga kadile
Kaayamuna jeevamu ninde
Naramula naramulu mellaga kadile
Kaayamuna jeevamu ninde
Manasuna mamathanu veede
Jnana merugu kaanthi nindina
Bhakthi margame mokshaminka
Kanulu terichi chuduma
Lokamathayu nee venani
Kanulu terichi chuduma
Lokamathayu nee venani
Shareeramu bhrameyani
Telusuko aatmavani
Sakalmu neeve sarvamu neeve
Jnana merugu kaanthi nindina
Bhakthi margame mokshaminka
Jnana merugu kaanthi nindina
Bhakthi margame mokshaminka
Lokamella nee venani
Neevu lenidi leduga
Lokamella nee venani
Neevu lenidi leduga
Jeevamula andu jeevamu
Antharatmavu nee venani
Antharangamuna velige
Jyothivi neeve Jnana merugu kaanthi nindina
Bhakthi margame mokshaminka
Jnana merugu kaanthi nindina
Bhakthi margame mokshaminka