Telugu Lyrics
రమారమణ గోవింద జో జో
నరహరిరూప పరంధామ జో జో
శరణాగత తారకనాథ జో జో
పాలుగంగ పొంగెనే
పాలకడలి నిండెనే
బాలకృష్ణుని నవ్వులే
బంగారు సింగారమే
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
గజ్జెలు ఘల్లు ఘల్లు
కొండలంత కొమ్మలకు
కొత్త అందాలు తెచ్చెనే
ముద్దుముద్దు బుజ్జిగాడు
ముత్యాల బొమ్మలాడెనే
ముచ్చటైన మాయదారి
మురిసెనే మురళీధరుడు
జో అచుతానంద జో జో ముకుంద
రమారమణ గోవింద జో జో
నరహరిరూప పరంధామ జో జో
శరణాగత తారకనాథ జో జో
అన్నమయ్య పాటలలో
అందాలు వెలసెనే
ఆనంద పారవశ్యము
ఆకృతి దాల్చెనే
భక్తితో భజించగా
భావములొ మునగగా
పరవశము పొంగెనే
పరబ్రహ్మము నవ్వెనే
జో అచుతానంద జో జో ముకుంద
రమారమణ గోవింద జో జో
నరహరిరూప పరంధామ జో జో
శరణాగత తారకనాథ జో జో
English Lyrics / Transliteration
Ramaramana Govinda Jo Jo
Naraharirupa Parandhama Jo Jo
Sharanagatha Tharakanaatha Jo Jo
Paaluganga pongene
Paalakadali nindene
Baalakrishnuni navvule
Bangaru singaarame
Ghally ghally ghally ghally
Gajjalu ghally ghally
Kondalantha kommaku
Kotta andalu thechene
Muddumuddu bujjigadu
Muthyala bomma ladene
Muchataina mayadari
Murisene Muralidharudu
Jo Achuthananda Jo Jo Mukunda
Ramaramana Govinda Jo Jo
Naraharirupa Parandhama Jo Jo
Sharanagatha Tharakanaatha Jo Jo
Annamayya paatalalo
Andalu velasene
Ananda paravashyamu
Aakruthi dalchene
Bhakthitho bhajinchaga
Bhavamulo munagaga
Paravashamu pongene
Parabrahramu navvene
Jo Achuthananda Jo Jo Mukunda
Ramaramana Govinda Jo Jo
Naraharirupa Parandhama Jo Jo
Sharanagatha Tharakanaatha Jo Jo