Telugu Lyrics
జోయిమ్మికళ్ళా జోయిమ్మికళ్ళా
జాబిలి కి వెన్నెలే వలె
జాబిలి కి వెన్నెలే వలె
నీ అందం నిలుచునేలే
జోయిమ్మికళ్ళా జోయిమ్మికళ్ళా
జోయిమ్మికళ్ళా జోయిమ్మికళ్ళా
సన్నజాజి పల్లకిలో
సన్నజాజి పల్లకిలో
నీ నడక సాగునేలే
తుంటరి పిల్ల
కొంటె పిల్లా
నడుము వయ్యారమే
ఒడిదుడుకుల పడవలో
తెరలు లేపే గాలివోలె
జోయిమ్మికళ్ళా జోయిమ్మికళ్ళా
జోయిమ్మికళ్ళా జోయిమ్మికళ్ళా
జాబిలి కి వెన్నెలే వలె
జాబిలి కి వెన్నెలే వలె
నీ అందం నిలుచునేలే
పారేటి సెలయేరు
నీ చూపులో ఉందిలే
పన్నీటి కన్నీరు
నే కారుతున్నానే
చీకట్లో దీపం
నా ఊహలే
మేఘాలలో రూపం
నీ రాగమే
గాలికి చిరుగాలికి
మారే నువ్వేలే
మడమంటే నీకొద్దంటే
ఎగసే అలవోలె
జోయిమ్మికళ్ళా జోయిమ్మికళ్ళా
జోయిమ్మికళ్ళా జోయిమ్మికళ్ళా
జాబిలి కి వెన్నెలే వలె
జాబిలి కి వెన్నెలే వలె
నీ అందం నిలుచునేలే
సన్నజాజి పల్లకిలో
సన్నజాజి పల్లకిలో
నీ నడక సాగునేలే
తుంటరి పిల్ల
కొంటె పిల్లా
నడుము వయ్యారమే
ఒడిదుడుకుల పడవలో
తెరలు లేపే గాలివోలె
జోయిమ్మికళ్ళా జోయిమ్మికళ్ళా
జోయిమ్మికళ్ళా జోయిమ్మికళ్ళా
జాబిలి కి వెన్నెలే వలె
జాబిలి కి వెన్నెలే వలె
నీ అందం నిలుచునేలే
English Lyrics / Transliteration
Joi-mikkula Joi-mikkula
Jaabili ki vennelē vale
Jaabili ki vennelē vale
Nī andam nilucunēlē
Joi-mikkula Joi-mikkula
Joi-mikkula Joi-mikkula
Sannajāji pallakilō
Sannajāji pallakilō
Nī nadaka sāgunēlē
Tuṇṭari pilla
Koṇṭe pillā
Naḍumu vayyāramē
Oḍiduḍukula paḍavalō
Terale pē gālivolet
Joi-mikkula Joi-mikkula
Joi-mikkula Joi-mikkula
Jaabili ki vennelē vale
Jaabili ki vennelē vale
Nī andam nilucunēlē
Pārēṭi selayēru
Nī cūpulō undilē
Pannīṭi kannīru
Nē kārutunnānē
Cīkaṭlō dīpaṁ
Nā ūhalē
Mēghālalō rūpaṁ
Nī rāgamē
Gāliki cirugāliki
Mārē nuvvēlē
Maḍamaṇṭē nīkoddaṇṭē
Egasē alavōle
Joi-mikkula Joi-mikkula
Joi-mikkula Joi-mikkula
Jaabili ki vennelē vale
Jaabili ki vennelē vale
Nī andam nilucunēlē
Sannajāji pallakilō
Sannajāji pallakilō
Nī nadaka sāgunēlē
Tuṇṭari pilla
Koṇṭe pillā
Naḍumu vayyāramē
Oḍiduḍukula paḍavalō
Terale pē gālivolet
Joi-mikkula Joi-mikkula
Joi-mikkula Joi-mikkula
Jaabili ki vennelē vale
Jaabili ki vennelē vale
Nī andam nilucunēlē