Telugu Lyrics
జోరుగా ఉంది లోలో
అమ్మో అమ్మో ఈ కుర్రడు
అమ్మమ్మో అబ్బో సొగసుడు
జుజుబిలాల్లో జుజుబిలాల్లో
జోరుగా ఉంది లోలో
కొత్త కోకతొచ్చి కొంటె నవ్వుతో
చూస్తుంటే చంపేశాడు
నిండు చందమామలా నింగిలో దిగి
నేత గుండెను కొట్టేశాడు
వేడి పుట్టిస్తుంటే వేచి చూస్తుంటే
వడిలో చేరాలని ఉంది
వయసు నిండిస్తుంటే వలపు పంచుతుంటే
ఒడిలో పడిపోవాలని ఉంది
అమ్మో అమ్మో ఈ కుర్రడు
అమ్మమ్మో అబ్బో సొగసుడు
జుజుబిలాల్లో జుజుబిలాల్లో
జోరుగా ఉంది లోలో
పొంచి పొంచి చూస్తుంటే ప్రాణం తొంగి చూస్తుంటే
కోర కోర చుపాలతో
ఆగమంటూ కూతుంటే ఆడే చుట్టమంటూ
నవ్వే నున్నటి నడుముతో
ఏదో చేయాలని ఇప్పుడే చూడాలని
అడుగు ముందుకు వేస్తున్నా
హేరెంటో చూడాలని నాతో లేదని
పరుగులెత్తి వస్తున్నా
అమ్మో అమ్మో ఈ కుర్రడు
అమ్మమ్మో అబ్బో సొగసుడు
జుజుబిలాల్లో జుజుబిలాల్లో
జోరుగా ఉంది లోలో
అమ్మో అమ్మో ఈ కుర్రడు
అమ్మమ్మో అబ్బో సొగసుడు
జుజుబిలాల్లో జుజుబిలాల్లో
జోరుగా ఉంది లోలో
English Lyrics / Transliteration
Joruga undi lolo
Ammo ammo ee kurradu
Ammammo abbo sogasudu
Jujubilallo jujubilallo
Joruga undi lolo
Kotta kokatotchi konte navvuto
Chustunte champeshadu
Nindu chandamamala ningilo digi
Netha gundenu kottesadu
Vedi puttistunte vechi chustunte
Vadilo cheramani undi
Vayasu nindistunte valapu panchutunte
Odilo padipovalani undi
Ammo ammo ee kurradu
Ammammo abbo sogasudu
Jujubilallo jujubilallo
Joruga undi lolo
Ponchi ponchi chustunte pranam tongi chustunte
Kora kora chupalatho
Aghamantu kutunte aade chuttamantu
Navve nunnati nadumuto
Edo cheyalani ippude chudalani
Adugu munduku vestunna
Herento chudalani naatho ledani
Paruguletti vastunna
Ammo ammo ee kurradu
Ammammo abbo sogasudu
Jujubilallo jujubilallo
Joruga undi lolo
Ammo ammo ee kurradu
Ammammo abbo sogasudu
Jujubilallo jujubilallo
Joruga undi lolo