Telugu Lyrics
జఫ్ఫెక్కు జమ్మా లంబాడి జమ్మా
ఈదెక్కో ఈదెక్కో ఏకాంత లోకం
ఈదెక్కో ఈదెక్కో ఏకాంత లోకం
కలిసుంటే రాధా కృష్ణుల మాయ
కలిసుంటే రాధా కృష్ణుల మాయ
అడుగేస్తే మాయా లోకం
జఫ్ఫెక్కు జమ్మా లంబాడి జమ్మా
జఫ్ఫెక్కు జమ్మా లంబాడి జమ్మా
మెరిసేటి మేఘాలు మురిసేటి నయనాలు
మెరిసేటి మేఘాలు మురిసేటి నయనాలు
గిలిగింతలీనేటి గంధర్వ గానాలు
గిలిగింతలీనేటి గంధర్వ గానాలు
లోలోన ఆనందం…
లోలోన ఆనందం…
కలిసి మెలిసే ఆనందం
అడుగేస్తే మాయా లోకం
జఫ్ఫెక్కు జమ్మా లంబాడి జమ్మా
జఫ్ఫెక్కు జమ్మా లంబాడి జమ్మా
చూపుల్లో చిలిపి కలకన్న బాలిక
చూపుల్లో చిలిపి కలకన్న బాలిక
తనువంతా పులకరించెనే..
తనువంతా పులకరించెనే..
పరువమంతా పరవశించెనే
పరువమంతా పరవశించెనే
జఫ్ఫెక్కు జమ్మా లంబాడి జమ్మా
జఫ్ఫెక్కు జమ్మా లంబాడి జమ్మా
ఈదెక్కో ఈదెక్కో ఏకాంత లోకం
ఈదెక్కో ఈదెక్కో ఏకాంత లోకం
కలిసుంటే రాధా కృష్ణుల మాయ
కలిసుంటే రాధా కృష్ణుల మాయ
అడుగేస్తే మాయా లోకం
జఫ్ఫెక్కు జమ్మా లంబాడి జమ్మా
జఫ్ఫెక్కు జమ్మా లంబాడి జమ్మా
English Lyrics / Transliteration
Jaffekku jamma lambadi jamma
Edekkō ēdekkō ēkānta lōkaṁ
Edekkō ēdekkō ēkānta lōkaṁ
Kalisunṭē rādhā kr̥ṣṇula māya
Kalisunṭē rādhā kr̥ṣṇula māya
Aḍugēstē māyā lōkaṁ
Jaffekku jamma lambadi jamma
Jaffekku jamma lambadi jamma
Merisēṭi mēghālu murisēṭi nayanālu
Merisēṭi mēghālu murisēṭi nayanālu
Giligintalīnēṭi gandharva gānālu
Giligintalīnēṭi gandharva gānālu
Lōlōna ānandaṁ…
Lōlōna ānandaṁ…
Kalisi melisē ānandaṁ
Aḍugēstē māyā lōkaṁ
Jaffekku jamma lambadi jamma
Jaffekku jamma lambadi jamma
Chūpūllō chilipi kalakanna bālika
Chūpūllō chilipi kalakanna bālika
Tanuvantā pulakarin̄chenē..
Tanuvantā pulakarin̄chenē..
Paruvamantā paravaśin̄chenē
Paruvamantā paravaśin̄chenē
Jaffekku jamma lambadi jamma
Jaffekku jamma lambadi jamma
Edekkō ēdekkō ēkānta lōkaṁ
Edekkō ēdekkō ēkānta lōkaṁ
Kalisunṭē rādhā kr̥ṣṇula māya
Kalisunṭē rādhā kr̥ṣṇula māya
Aḍugēstē māyā lōkaṁ
Jaffekku jamma lambadi jamma
Jaffekku jamma lambadi jamma