Telugu Lyrics
జగమేలే నా యెల్ల
జం జం జంకాల పిల్ల
జగమేలే నా యెల్ల
పట్టు వస్త్రాల చుట్ట
పావాల దాటిన గట్ట
జం జం జంకాల పిల్ల
జగమేలే నా యెల్ల
ఏటిగట్టెన నీడ
అందాల నీ తోడ
కాళ్ళ సవ్వడి నాడ
కాలాలుగ మారే
వయసుంటే వయసే
వాడినా పెదవే
నన్నేలగ మళ్ళీ
నన్నేలగ మళ్ళీ
అమ్మడమ్మో అమ్మడమ్మో
అందాల పటం
అమ్మడమ్మో అమ్మడమ్మో
అపురూప సత్యం
అమ్మడమ్మో అమ్మడమ్మో
రసాల సుగంధం
అమ్మడమ్మో అమ్మడమ్మో
అడవి మల్లె పువ్వే
జం జం జంకాల పిల్ల
జగమేలే నా యెల్ల
జం జం జంకాల పిల్ల
జగమేలే నా యెల్ల
పట్టు వస్త్రాల చుట్ట
పావాల దాటిన గట్ట
జం జం జంకాల పిల్ల
జగమేలే నా యెల్ల
ఆకాశమంత ఆశ
నీ యెదలోన దాచు
చందమామ నేస్తం
నీ తోడుంటే నమ్మే
నింగి చుక్కలేగా
కళ్ళలోన దాచి
మరుమల్లి ముత్యం
కడదాక మురిసే
అమ్మడమ్మో అమ్మడమ్మో
అందాల పటం
అమ్మడమ్మో అమ్మడమ్మో
అపురూప సత్యం
అమ్మడమ్మో అమ్మడమ్మో
రసాల సుగంధం
అమ్మడమ్మో అమ్మడమ్మో
అడవి మల్లె పువ్వే
జం జం జంకాల పిల్ల
జగమేలే నా యెల్ల
జం జం జంకాల పిల్ల
జగమేలే నా యెల్ల
పట్టు వస్త్రాల చుట్ట
పావాల దాటిన గట్ట
జం జం జంకాల పిల్ల
జగమేలే నా యెల్ల
English Lyrics / Transliteration
Jagamele naa yella
Jam jam jamkala pilla
Jagamele naa yella
Pattu vastraala chutta
Paavaala daatina gatta
Jam jam jamkala pilla
Jagamele naa yella
Etigattena needa
Andaala nee thoda
Kaalla savvadi naada
Kaalaaluga maare
Vayasu nthe vayase
Vaadina pedave
Nannaelaga malli
Nannaelaga malli
Ammadammo ammadammo
Andaala patam
Ammadammo ammadammo
Apurupa satyam
Ammadammo ammadammo
Rasaala sugandham
Ammadammo ammadammo
Adavi malle puvve
Jam jam jamkala pilla
Jagamele naa yella
Jam jam jamkala pilla
Jagamele naa yella
Pattu vastraala chutta
Paavaala daatina gatta
Jam jam jamkala pilla
Jagamele naa yella
Aakaashamantha aasha
Nee yedalonodaachu
Chandamaama nestham
Nee thodunte namme
Ningi chukkale ga
Kallalona daachi
Marumalli muthyam
Kadadhaaka murise
Ammadammo ammadammo
Andaala patam
Ammadammo ammadammo
Apurupa satyam
Ammadammo ammadammo
Rasaala sugandham
Ammadammo ammadammo
Adavi malle puvve
Jam jam jamkala pilla
Jagamele naa yella
Jam jam jamkala pilla
Jagamele naa yella
Pattu vastraala chutta
Paavaala daatina gatta
Jam jam jamkala pilla
Jagamele naa yella