Telugu Lyrics
మంబారే మంబారే జుంబా
నీ నామమెంతో మధురం
భగవతి నీ నామమెంతో మధురం
జంబారే జంబారే జుంబా
మంబారే మంబారే జుంబా
చంఢీ చాముండీ కరుణామయీ
అంబా నమో నమస్తే
జగదీశ్వరి నీవే మాయా కారిణీ
అంబా నమో నమస్తే
కేశవ ప్రియ నీవే
శివశంకర కాంత నీవే
అంబా నమో నమస్తే
అంబా నమో నమస్తే
జంబారే జంబారే జుంబా
మంబారే మంబారే జుంబా
నీ నామమెంతో మధురం
భగవతి నీ నామమెంతో మధురం
జంబారే జంబారే జుంబా
మంబారే మంబారే జుంబా
త్రిలోక జననీ శుభకారిణీ
వరములొసగెడి దేవత
తల్లివే నీవు కరుణించుమమ్మా
నవదుర్గా రూపము నీవమ్మా
శరణాగత త్రాణీ
సర్వలోక సంరక్షణి
అంబా నమో నమస్తే
అంబా నమో నమస్తే
జంబారే జంబారే జుంబా
మంబారే మంబారే జుంబా
నీ నామమెంతో మధురం
భగవతి నీ నామమెంతో మధురం
జంబారే జంబారే జుంబా
మంబారే మంబారే జుంబా
English Lyrics / Transliteration
Mambare mambare jumbo
Nee namamentho madhuram
Bhagavati nee namamentho madhuram
Jumbare jumbare jumbo
Mambare mambare jumbo
Chandi Chamundi karunamayi
Amba namo namaste
Jagadeeshwari neeve maya karini
Amba namo namaste
Keshava priya neeve
Shiva shankara kantha neeve
Amba namo namaste
Amba namo namaste
Jumbare jumbare jumbo
Mambare mambare jumbo
Nee namamentho madhuram
Bhagavati nee namamentho madhuram
Jumbare jumbare jumbo
Mambare mambare jumbo
Triloka janani shubhakrini
Varamulosagedi devata
Tallive neevu karunchumamma
Navadurga roopamu nee vamma
Sharanagata trani
Sarvaloka samrakshani
Amba namo namaste
Amba namo namaste
Jumbare jumbare jumbo
Mambare mambare jumbo
Nee namamentho madhuram
Bhagavati nee namamentho madhuram
Jumbare jumbare jumbo
Mambare mambare jumbo