Telugu Lyrics
జుంబా రే జుంబా రే
పాయే పాయే నే పాడతా
తాయే తాయే నే ఆడతా
హేయ్ పాయే పాయే నే పాడతా
తాయే తాయే నే ఆడతా
జుంబా రే జుంబా రే
జుంబా రే జుంబా రే
హేయ్ తొండర తొండర తొండర
అపుడప్పుడు నే పడతా
హేయ్ గంతులేస్తూ అడుస్తా
అదేమంత తప్పా
అమ్మానాన్నలు చూడలేదా
అందరిలో నా లోపం
నన్నెవరు అంటుకోరు
దూరంగా నిలబడతారు
ఎవ్వరినైనా నే నమ్మేస్తా
ఎవ్వరికైనా నే నవ్వేస్తా
ఒకసారి స్నేహం చేస్తే
ఎన్నేళ్లకైనా మరువలేను
జుంబా రే జుంబా రే
జుంబా రే జుంబా రే
పాయే పాయే నే పాడతా
తాయే తాయే నే ఆడతా
హేయ్ పాయే పాయే నే పాడతా
తాయే తాయే నే ఆడతా
జుంబా రే జుంబా రే
జుంబా రే జుంబా రే
హేయ్ అడుగులు తడబడితే
అంతేనా కథ ముగిసిందా
హేయ్ నాలోని ఉత్సాహం
అంతలోనే తగ్గిందా
అయ్యయ్యో అంటూ పిలుస్తా
ఎవ్వరే రానీ పిలవను
నా గెలుపే నే చూసుకుంటా
ఎవరి సహాయం నే కోరను
అదిగో ఆకాశం నాకే అంటా
ఈ భూమి నాకే అంటా
నా లోకం నే సృష్టించుకుంటా
నా కలలన్నీ నే సాధిస్తా
జుంబా రే జుంబా రే
జుంబా రే జుంబా రే
పాయే పాయే నే పాడతా
తాయే తాయే నే ఆడతా
హేయ్ పాయే పాయే నే పాడతా
తాయే తాయే నే ఆడతా
జుంబా రే జుంబా రే
జుంబా రే జుంబా రే
English Lyrics / Transliteration
Jumba re jumba re
Paaye paaye ne paadatha
Thaaye thaaye ne aadatha
Hey paaye paaye ne paadatha
Thaaye thaaye ne aadatha
Jumba re jumba re
Jumba re jumba re
Hey thondara thondara thondara
Apurappudu ne padatha
Hey ganthulesthu adusta
Ademantha thappa
Amma nannalu choodaledha
Andarilo naa lopam
Nannevaru antukoru
Dooranga nilabadatharu
Evvarinainaa ne nammestaa
Evvarikainaa ne navvestaa
Okasaari sneham chesthe
Ennellakainaa maruvalenu
Jumba re jumba re
Jumba re jumba re
Paaye paaye ne paadatha
Thaaye thaaye ne aadatha
Hey paaye paaye ne paadatha
Thaaye thaaye ne aadatha
Jumba re jumba re
Jumba re jumba re
Hey adugulu thadabadithe
Anthenaa katha mugisindhaa
Hey naaloni utsaaham
Anthalone thaggindhaa
Ayyayyo antu pilusthaa
Evvare raani pilavanu
Naa gelupe ne choosukuntaa
Evari sahaayam ne koranu
Adhigo aakaasham naake anta
Ee bhoomi naake anta
Naa lokam ne srushtinchukuntaa
Naa kalalanni ne saadhistaa
Jumba re jumba re
Jumba re jumba re
Paaye paaye ne paadatha
Thaaye thaaye ne aadatha
Hey paaye paaye ne paadatha
Thaaye thaaye ne aadatha
Jumba re jumba re
Jumba re jumba re